కనీసం వాట్సప్ కూడా వాడని టాలీవుడ్ ఏకైక డైరెక్టర్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు.. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. కంటెంట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువస్తారు. అలా.. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెర‌కెక్కించి.. స్టార్ డైరెక్టర్‌గా సక్సెస్‌ఫుల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ డైరెక్టర్‌ల‌లో దర్శకధీరుడు రాజమౌళి మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హాలీవుడ్ సెలబ్రిటీస్ […]