ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ లాక్ చేసుకున్న ” జై హనుమాన్ “.. ఎప్పుడంటే..!

2024 లో చిన్న సినిమాగా విడుదలై భారి విజయం దక్కించుకున్న సినిమాలలో హనుమాన్ మూవీ ముందుంటుంది. ఎటువంటి అంగుళాటం లేకుండా సింపుల్ గా రిలీజ్ అయి చిన్న హీరోలు కూడా మంచి సినిమాలు చేయొచ్చు అనే విషయాన్ని నిలబెట్టాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి సీక్వెల్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్ పేరే జై హనుమాన్. యంగ్ హీరో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా […]

‘ జై హ‌నుమాన్ ‘ లో హ‌నుమంతుడిగా ఆ స్టార్ హిరో.. క‌ళ్ళు రివీల్ చేసిన మేక‌ర్స్.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలానే సినిమా ఎండింగ్ లో ఈ మూవీకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రేక్ష‌కుల‌ దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్‌పై పడింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోజే ప్రశాంత్ […]