జగపతి బాబు కొత్తగా ట్రయ్ చేసాడట!

స్టీవెన్ స్పిల్ బెర్గ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జురాసిక్ పార్క్ తర్వాత తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయమైపోయిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ‘ద బీఎఫ్ జీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంటే ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అని అర్ధం. ఓ చిన్నారి.. ఓ మహాకాయుడు.. మాయాలోకం. కాన్సెప్ట్ సింపుల్ అయినా.. హాలీవుడ్ లో స్పిల్ బెర్గ్ సినిమాల్లో కనిపించే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. జూలై 1న […]

జగపతిబాబు హాలీవుడ్ ఎంట్రీ అదిరింది

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు హీరోలకి దీటుగా దూసుకుపోతున్నారు.లెజెండ్,శ్రీమంతుడు లాంటి సినిమాలు జగపతిబాబుకున్న డిమాండ్ ని అమాంతం పెంచేసాయి.దానికి తగ్గట్టుగానే జగ్గు భాయ్ కూడా చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జగ్గు ఇమేజ్ మళ్ళీ వచ్చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న […]

సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్‌!!

సత్యరాజ్‌ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్‌ హీరో ఉదయ్‌కిరణ్‌ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్‌ ఫెయిల్యూర్స్‌ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్‌ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్‌ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్‌ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా […]