గుంటూరు కారం తొలి లిరికల్ వీడియో సాంగ్‌ మరింత ఆలస్యం..అన్నీ తప్పులేనా..?

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో‘గుంటూరుకారం’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తన్నాడు. అయితే ఈసినిమా ఏ ముహూర్తంలో మొదలైందో గానీ.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ నిన్నమొన్నటివరకూ రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథానాయికల మార్పులంటూ కొద్దిరోజులు.. కాదు కాదు.. స్క్రిప్ట్‌లో దర్శకుడు త్రివిక్రమ్‌ మార్పులు చేర్పులు చేశారంటూ వార్తలు వస్తోన్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవతుందనే దానిపై ప్రిన్స్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు ఈ […]

బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన సమంత – చైతూ జీవితంలో.. ఈ అలజడి ఎందుకు..?

నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా ..నాగార్జున తనయుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, జోష్ సినిమా ద్వారా మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా పొందాడు.. ఇక కేరళ కుట్టిగా సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి.. 2010 లో “ఏ మాయ చేసావే ” అనే సినిమాతో అడుగుపెట్టింది.. ఇక ఈ సినిమా ద్వారా సమంత – నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఇక గీతాంజలి సినిమా నాగార్జున జీవితానికి ఎలాంటి టర్నింగ్ పాయింట్ […]