హలో బ్రదర్ మూవీలో నాగార్జున డూప్ ఆ స్టార్ హీరోయే…!

అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్గా నటించిన మూవీ హలోబ్రదర్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాజ్, కోటి సంయుక్తంగా సంగీతమందించారు. వీరిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్‌ చేసిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో పాటలు, కంటెంట్.. ఈవీవీ మార్క్ కామెడీ అన్ని మరింత హైలెట్గా నిలిచాయి. […]