గూడచారి 2 లో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్.. రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజ్ లు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ను ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన మూవీ గూడచారి. ఈ సినిమా హిట్ తర్వాత ఆయన కెరీర్ మరింత ఉపందుకుంది. ప్రస్తుతం అడవి శేష్‌ వరస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనకు భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందించిన గూఢాచారీ సినిమా సీక్వెల్ జీ 2 ను తెర‌కెక్కిస్తున్నాడు అడవి శేష్‌. ఈ సినిమాకు స్వయంగా తనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ […]