ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మకు ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఎప్పటికప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమాలను రిలీజ్ రోజునే తమ సైట్లో అప్లోడ్ చేసే ఐ బొమ్మ.. సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం ఉదయం కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అతీన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని.. ఇన్ఫర్మేషన్ తో పక్క ప్లాన్ వేసి మరి అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. […]

