భారతరత్న ఎంత ప్రతిష్టాత్మక పురస్కారం అందరికీ తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును.. సౌత్ లోని టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు అందుకోనున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏ రంగంలోనైనా సరే అసాధారణ సేవలతో అత్యుత్తమ పనితీరుతో అందరిని ఆశ్చర్యపరిచి ఆకట్టుకునే వారికి ఈ అవార్డును అందిస్తూ ఉంటారు. ఈ ఏడదిలో కేవలం ముగ్గురికి మాత్రమే ఈ భారతరత్న పురస్కారం అందింది. అయితే.. 2025 ఏడాదికిగాను సౌత్ […]
Tag: ilayaraja
“మీరు అనుకున్నట్లు ఇళయరాజా అంత మంచి వాడు కాదు”.. చెన్నై కోర్టులో సంచలన వ్యాఖ్యలు..!!
ఇళయరాజా …ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ప్రముఖ సంగీత దర్శకుడు ..అంతేకాదు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ..సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్యమేలేస్తున్న పేరు ఇది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే అద్భుతమైన సినీ సంగీతాన్ని అందిస్తూ శ్రోతల మనసును దోచేసుకుంటున్నారు ఇళయరాజా . ఎవరికీ కూడా ఇళయరాజా పాటలు అంటే ఇష్టం లేవు అని చెప్పడానికి ఛాన్స్ […]
“అలా జరగడం నాకు చాలా చాలా హ్యాపీగా గా ఉంది”.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..!!
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే . జోష్ సినిమాతో అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ..ఇప్పటివరకు పట్టుమంటే పది హిట్లు కూడా కొట్టలేకపోయారు . మిగతా స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలని.. 100 కోట్ల క్లబ్ లోకి అంటూ దూసుకుపోతుంటే ..నాగచైతన్య మాత్రం ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి […]