బిగ్ పైరసీ వెబ్సైట్.. ఐ బొమ్మ విషయంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ వెబ్సైట్ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి అయిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవి.. సైబర్ క్రైమ్ పోలీసులకు కూకట్పల్లి లోని ఓ అపార్ట్మెంట్లో పట్టుపడ్డాడు. శుక్రవారం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కేసు విచారణలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రివిల్ […]

