Tag Archives: honour

బ్రహ్మానందంకు అరుదైన గౌర‌వం..దేశంలోనే ఏకైక న‌టుడిగా రికార్డ్‌!

కామెడీ కింగ్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌రాని ముద్ర వేసుకున్న కన్నెగంటి బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు నలభై ఏళ్ల నుంచీ సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డుల‌ను, అవార్డులను అందుకున్న బ్ర‌హ్మానందం.. గిన్నిస్ బుక్ లోనూ త‌న పేరును లిఖించుకున్నారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించుకున్న బ్ర‌హ్మానందం.. తాజాగా ఓ అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. బ్రహ్మానందంపై హెచ్.ఆర్ చంద్రం

Read more

వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!?

ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైన మొత్తని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం

Read more