మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ `లియో` ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. కమల్ హాసన్ కు `విక్రమ్` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కాంబోలో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లరే లియో. ఇందులో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ […]
Tag: hollywood film
వెంకటేష్ సినిమా కాపీ కొట్టి అవతార్ తీశారా…ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్…!
ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువల్ వండర్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చుస్తున అంత సేపు ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందని ప్రేక్షకుల నుంచి […]