ఇలా చేసి ఏం సందేశం ఇస్తున్నావ్.. జ‌గ‌న్‌కు డైరెక్ట్ క్శ‌శ్చ‌న్‌…!

తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ తీవ్ర‌మైన క‌ల‌క‌లం రేగుతోంది. అస‌లు జ‌గ‌న్ ఉద్దే శం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసి పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఎందుకంటే.. అటు ఎమ్మెల్సీ టికెట్లు కానీ, ఇటు రాజ్య‌స‌భ స్థానాలు కానీ.. జ‌గ న్ ఇస్తున్న తీరు.. నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. పార్టీలో ఆది నుంచి ఉండి.. జ‌గ‌న్ కోసం.. జెండాలు ప‌ట్టుకుని.. రోడ్డు ఎక్కిన […]

స‌ర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ అయ్యేనా… లాభాలు క‌ష్ట‌మే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట గ‌త గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయినా ఫ‌స్ట్ వీకెండ్ మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 95 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింద‌ని అంటున్నారు. వీకెండ్ అయ్యాక సినిమా వ‌సూళ్ల‌లో భారీ డ్రాఫ్ క‌నిపించింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చినా కూడా రీపీటెడ్ ఆడియెన్స్ […]

ఆడపులి VS మేక: బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే..?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ అంటే జనాలకు అదో పిచ్చి. ఈ షో ని ఇష్టంగా రోజు చూసే జనాలు ఉన్నారు. ఇదే దరిద్రం రా బాబోయ్ అంటూ తిట్టుకునే వాళ్లు ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా..ఎలా అనుకున్నా..వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు బిగ్ బాస్ టీం. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. ఈసారి ఓట్ట్ లో స్టార్ట్ అయ్యి సరికొత్త […]

అది ఎక్స్పెక్ట్ చేస్తున్న సమంత..బాలీవుడ్ అర్ధం చేసుకోవట్లేదే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తో ఎంజాయ్ మెంట్ మామూలూగా ఉండదు. నచ్చింది నచ్చిన్నట్లు మొహమాటమే లేకుండా..చేయడం అంటే సమంతకు ఇష్టం. అందుకే కాబోలు విడాకులు తీసుకున్న తరువాత ఏ మాత్రం బాధపడకుండా..భయపడకుండా..తన కెరీర్ పై ఫోకస్ చేస్తూ,, నెట్టింట ట్రోల్స్ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజెంట్ సమంత నటించిన సినిమాలు శాకుంతలం, యశోద రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగులో రెండు బడా ఆఫర్లను హోల్డ్ లో పెట్టుకుని ఉంది […]

ఎన్టీఆర్ బర్తడే ట్రీట్.. ఫ్యాన్స్ కు డబుల్ సర్ప్రైజ్ లు రెడీ..?

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి.. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీలో నెం 1 హీరో గా కొనసాగుతున్న తారక్ అంటే స్టార్ సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అనవసరం గా ఓ మాట దాటడు.. తన జోలికి వస్తే..తాట తీసేస్తాడు.. ప్రెండ్ షిప్ కి ఇచ్చే వాల్యూ చూస్తే..మనకు ఇలాంటి ఫ్రెండ్ లేడే అనిపిస్తుంది. ఇక తారక్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా […]

ఎన్టీఆర్ నీకు స‌లాం… 5 రాష్ట్రాలు – 133 లొకేష‌న్లు – 600 రోజులు

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత బ‌ల‌మైన ఆర్మీ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌కు బ‌ల‌మైన ఫ్యాన్స్ బేస్‌తో పాటు ఇటు సోష‌ల్ మీడియాలోనూ తిరుగులేని ఆర్మీ ఉంది. అస‌లు ఎన్టీఆర్‌, తార‌క్ పేరిట సోష‌ల్ మీడియాలో ఉన్న గ్రూపులు, పేజ్‌లు చూస్తేనే ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు అయినా.. ఎన్టీఆర్ ఆర్మీ అయినా కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే హంగామా చేయ‌రు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటారు. ఎవ‌రు అయినా క‌ష్టాల్లో […]

పవన్ టైటిల్..పెద్ద తలనొప్పిగా మారిందే.. ?

ఓ సినిమా కి వాడుకున్న టైటిల్ ని మరో సినిమా కి పెట్టుకుంటున్నారు నేటి కాలం సినిమా డైరెక్టర్లు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి..ఆ టైటిల్ వాళ్ల స్టోరీ కి మ్యాచ్ అవ్వడం..లేదా ఆ సినిమా టైటిల్ ద్వారనే క్రేజ్ సంపాదించుకుకోవాలి అనుకోవడం. ఇలా ఆలోచించే..డైరెక్టర్ శివ నిర్వాణ..తన తదుపరి సినిమాకి ఖుషి అని టైటిల్ పెట్టిన్నట్లు ఉన్నారు. మనకు తెలిసిందే..ఖుషి అనగానే మనందరికి గుర్తు వచ్చేది..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ..”ఖుషీ”. […]

స్వర్గం చూపిస్తా..బాబోయ్ జాన్వీ అందాల రచ్చ మామూలుగా లేదుగా..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొదవ లేదు బోలెడు మంది స్టార్స్ ఉన్నారు. అమ్మ పేరు చెప్పుకుని కొందరు..నాన్న పేరు చెప్పుకుని కొందరు..తాతల పేర్లు చెప్పుకుని కొందరు ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. ఇక వాళ్లకు ఉన్న పలుకుబడితో అవకాశాలు సంపాదిస్తూ..కోట్లకి కోట్లు తమ ఖాతాలో నింపుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని కొత్త టాలెంట్ కూడా బయటకు వస్తుంది. దీంతో వారసత్వంగా వస్తున్న హీరోయిన్లు తమ ప్లేస్ కాపాడ కోవడానికి నానాతంటాలు పడుతున్నారు. తమ స్దానాని ఎవ్వరు […]

టీడీపీతో ట‌చ్‌లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవ‌రు ?

వాస్త‌వ అవాస్త‌వాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేత‌లు ఈ న్యూస్‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు ప్ర‌తిప‌క్ష టీడీపీకి ట‌చ్‌లోకి వెళ్లిపోయార‌ట‌. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, […]