ఏపీ స‌రే.. మ‌రి తెలంగాణ సంగ‌తేంది ప‌వ‌న్ సార్‌?!

నాయ‌కులు ఎవ‌రైనా.. ఒక‌వైపే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక‌వైపే చూస్తే.. ఎలా ఉంటుంది.? తిట్టిపో యరా? విమ‌ర్శ‌లు గుప్పించ‌రా? ఇదే ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలోనూ జ‌రుగుతోంది. ఆయ‌న తెలంగాణ‌లోనూ పోటీ చేస్తాన‌ని.. ఏకంగా 30 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంటే.. తెలం గాణ ప్ర‌జ‌ల ఓట్ల‌ను ఆయ‌న కోరుతున్నారు క‌దా! అక్క‌డ కూడా కుదిరితే గెలుపు గుర్రం ఎక్కుతారు క‌దా! మ‌రి అక్క‌డి ప్ర‌జ‌ల ఓట్లు కావాల్సిన ప్పుడు… అక్క‌డిప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు కూడా […]

ఆ హీరోయిన్లంతా జిరాఫీలు..హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఏంటి..హీరోయిన్లు జిరాఫీలు నా..ఏమిటి ఈ పోలిక..అనుకుంటున్నారా..అయితే, మీరు ఇప్పుడు సమంత పాటను గుర్తు చేసుకోవాల్సిందే. సమంత తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ ఐటెం సాంగ్ చేసిన పాట” ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా”..ఈ పాటలోని లిరిక్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి..మగాళ్ళను తక్కువ చేస్తున్నట్లు ఉన్నాయని..మగాళ్ల ఈగోని హర్ట్ చేసే విధంగా ఉన్నాయంటూ పెద్ద రచ్చనే చేశారు కొందరు మగాళ్ళు. అంతేనా సినిమా లో పాట ను బ్యాన్ చేయాలని […]

తారక్ క్షమాపణలు వెనుక ఇంత జరిగిందా..అంత బాధపడ్డారా..?

టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున అందరు చెప్పే పేరు “NTR”. కేవలం అభిమానులే కాదు..బడా బడా సినీ ప్రముఖులు సైతం ఈ మాటే అంటున్నారు. కొట శ్రీనివాస రావు కూడా ఈ మధ్య ఈ విషయాని తన ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఒక గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్నీ తారక్ లో ఉన్నాయని. ఆయన బ్లడ్ లోనే ఆ నటన ఉందని..రాబోయే కాలంలో టాలీవుడ్ ని ఏలేసే నటుడు NTR […]

బెడ్‌సీన్ గురించి ప్ర‌శ్న‌… దిమ్మ‌తిరిగే ల బోల్డ్ ఆన్స‌ర్ ఇచ్చిన టాప్ హీరోయిన్‌…!

ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు బెడ్ సీన్లపై నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాత్ర ద్వారా తమకు పాపులారిటీ వస్తుంది అంటే కచ్చితంగా వారు ఎంతటి బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే రొమాంటిక్ సన్నివేశాలలో పాల్గొంటూ నెటిజన్ల చేతుల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెలబ్రిటీలకు , […]

మ‌హామ‌హుల‌కే టికెట్లు లేవా… టీడీపీలో కీల‌క నేత‌ల‌కు బిగ్ షాక్‌లు…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు..ఆ దిశ‌గా వేస్తున్న అడుగులు అంద‌రికీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. టీడీపీఅంటే… సీనియ‌ర్ల‌కు ఆల‌వాలం. తా ము అడిగినా.. అడ‌గ‌క పోయినా.. టికెట్లు కేటాయించేస్తార‌నే వాద‌న వారిలో ఉంది. దీంతో పార్టీలో యాక్టివ్ గా ఉన్నా.. లేకున్నా.. ఎన్నిక‌ల స‌మాయానికి వాలిపోతే..టికెట్ చేతిలో పెట్టేస్తార‌ని.. నాయ‌కులు ద్రుఢం గా నిర్ణ‌యించుకున్నారు. అయితే. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. క‌ష్ట‌ప‌డే వారికే టికెట్ అనే మాట‌వినిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే […]

దొంగసచ్చినోళ్లు ..అనిల్‌, సునీల్‌.. పరువు పాయే..!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనీల్ రావిపూడిని..స్టార్ కమెడీయన్ సునీల్ ని ఒక్క అమ్మాయి..దొంగసచ్చినోళ్లు అంటూ అందరిముందే తిట్టేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ అయినా..ఆమె పరిస్ధితి అర్ధం చేసుకుని..కూల్ అయ్యి..ఆ మాటలను సరదాగా తీసుకున్నారు. ఇదంతా జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. అనిల్, సునిల్ ని తిట్టింది బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. అసలు ఏమైందంటే … బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి అనిల్‌, బాబా భాస్కర్‌, […]

ఫస్ట్ టైం అలాంటి పాత్రలో సాయిపల్లవి…క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ హైప్స్..?

సాయి పల్లవి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక్కే ఒక్క సినిమాతో తన టాలెంట్ ను బయటపెట్టి..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ..వచ్చిన అవకాశాలల్లో..నచ్చిన సినిమాలు చేస్తూ..ఇష్టం లేని గ్లామరస్ రోల్స్ కి దూరంగా..నచ్చిన డ్యాన్స్ కు దగ్గరగా..ఉండే పాత్రలు చూస్ చేసుకుంటూ..అభిమానులను మెప్పిస్తుంది. సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఇంతకముందు లేరు..ఇక పై రారు అంటుంటారు ఆమె అభిమానులు. ఆ మాటల్లో నిజం లేకపోనూలేదు. ఎందుకంటే నేటి తరం హీరోయిన్లు చాలా మంది […]

బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే మొదటిసారి..సంచలన రికార్డ్..!!

హమ్మయ్య..ఎట్టకేలకు బిగ్ బాస్ OTT ఫైనల్ ఎపిసోడ్ ముగిసింది. అందరు అనుకున్నట్లే ఆడపులి హీరోయిన్ బిందుమాధవి కప్ కొట్టి..విన్నర్ గా నిలిచింది. ఇక బోలెడంత ఆశను పెట్టుకుని..ఈసారైన బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని అనుకున్న అఖిల్ కి రన్నర్ పోజీషన్ నే దక్కింది. దీంతో నెట్టింట పెద్ద ఎత్తునే బిగ్ బాస్ కంటెస్టేంట్ నటరాజ్ మాస్టర్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. హౌస్ లో ఉన్నంత కాలం ఆమె ను టార్గెట్ చేస్తూ..నువ్వు విన్నర్ కి అనర్హురాలివి […]

రకుల్ ప్రీత్ హాట్ ధైస్ షో..చూస్తే తట్టుగోలరా..!!

వామ్మో..వారి నాయనో..ఏంటి ఈ అందాలు..చూసే కొద్ది చూడాలి అనిపిస్తుందే తప్పిస్తే..అస్సలు బోర్ కొట్టడంలేదే అంటూ కూరాళ్ళ నోటి నుండి పచ్చి బూతులు వచ్చేలా చేస్తున్నారు నేటి కాలం హీరోయిన్స్. మనం చూస్తూనే ఉన్నాం.ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మరింత రెచ్చిపోయి హాట్ ఎక్స్ పోజింగ్స్ చేస్తూ..ఫోటో షూట్ చేస్తున్నారు. మరికొందరు తమ హాట్ హాట్ అందాలను బయటకు ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది ఢిల్లీ భామ రకుల్ […]