ఆ హీరోతో నాలుగోసారి..సమంత స్పీడ్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత..ఏం చేసినా అది హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..నెం 1 హీరోయిన్ స్దానాన్ని సంపాదించుకుని..టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలేస్తూ..ఇండియాలో నే నెం 1 హీరోయిన్ గా అభిమానుల చేత పిలిపించుకుంటుంది. సమంత కేవలం అందగత్తే కాదు.. మంచి టాలెంటెడ్ బ్యూటి. ఏ రోల్ లో అయినా..ఇమిడి పోయి నటించగలదు. లవర్ గా , భార్య గా, ఫ్రెండ్ గా, భామ గా..ఇలా అన్ని రోల్స్ […]

మార్పులు ఖాయం… బాబు మారాలా? వారు మార‌తారా!

ఔను! ఎన్నాళ్ల‌ని ఎదురు చూస్తారు? ఎన్నేళ్ల‌ని బుజ్జ‌గిస్తారు? అయ్యా రండి..పార్టీని బాగుచేసుకుందాం.. మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చుకునేలా వ్య‌వ‌హ‌రిద్దాం.. అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబు తున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. సీనియ‌ర్ నేత‌లు.. గ‌తంలో మంత్రులు గా ప‌నిచేసిన వారు.. కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. తాజాగా జ‌రిగిన మ‌హానాడుకు గంటా శ్రీనివాస‌రావు, జేసీ బ్ర‌ద‌ర్స్‌, పొంగూరు నారాయ‌ణ‌, రాయ‌పాటి కుటుంబం, మాగంటి ఫ్యామిలీ.. ఇలా.. చాలా మంది సీనియ‌ర్లు దూరంగా ఉన్నారు. […]

వామ్మో ప్రభాస్ చేతిలో 8 సినిమాలా.. మరి పెళ్లి సంగతేంటి..?

ప్రస్తుతం నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్ లో పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మరి కొన్ని రోజుల్లో మిగిలిన ఆరు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లను కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]

మొత్తానికి చైతుపై స‌మంత అలా నెగ్గిందా…!

ఇకపోతే నాగ చైతన్య , సమంత ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నా కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం.. అందుకు సమంత కారణం కావడం అనేది ప్రతి ఒక్కరి వాదన. కానీ వీరిద్దరూ విడిపోవడం అనే విషయాన్ని ఇప్పటికీ కూడా అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లు గా తమ కెరియర్ కు సంబంధించిన ప్రణాళికను చాలా చక్కగా రూపొందించుకుంటున్నారు. ఇక గతాన్ని మరిచిపోయి వర్తమానం, భవిష్యత్తు గురించి […]

ఈసారి ఆ హీరో మిస్ అవ్వడు ..విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!

రాజమౌళి..ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. ఓ స్టార్ హీరో కన్నా …ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్…కాదు కాదు..స్టార్ నెం 1 డైరెక్టర్ అంటున్నారు ఆయన అభిమానులు. ఆయన అందుకు అర్హులు. వెనక పడిపోతున్న మన తెలుగు ఇండస్ట్రీని ఆయన సినిమాలతో టాప్ పోజీషన్ లో నిలపెట్టారు అనడం లో సందేహం లేదు. బాహుబలి సినిమా తెరకెక్కించని ముందు వరకు రాజమౌళి వేరు…అప్పటి వరకు ఆయన రేంజ్ ఒకలా..బాహుబలి సినిమా తరువాత మరోలా..మారిపోయింది. ఇప్పుడు […]

బిగ్ బాస్ 6 హోస్ట్ గా సమంత..బుర్ర వాడండయ్యా..నాగ్ షాక్ మామూలుగా లేదుగా..?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వార్త ఇదే. సమంత బిగ్ బాస్ సీజన్ 6 కు హోస్ట్ గా చేయబోతుందట. ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. స్టార్ సెలబ్రిటీలు సైతం నిజంగా సమంత హోస్ట్ చేయబోతుందా అని ఆమెకు మెసేజ్ లు చేసి మరి అడుగుతున్నారట. ఈ క్రమంలోనే ఆమె సన్నిహితులు కూడా ఆ విషయం పై క్లారిటీ ఇస్తూ…అలాంటిది ఏం లేదని అది […]

పూజా ను బూతులు తిడుతున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ..అంత తలపొగరా పాప నీకు..?

వాట్..స్టార్ హీరో పూజా హెగ్డే పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారా..అంటే, అవుననే చెప్పుతున్నాయి..సినీ వర్గాలు. అందుకు కారణం లేకపోనూ లేదు. మనకు తెలిసిందే..పూజా హెగ్డే ..పవన్ కల్యాణ్-హారిష్ శంకర్ కాంబోలో రాబోతున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాని డైరెక్టర్ కూడా కొన్ని సంధర్భాలల్లో పరోక్షంగా కన్ఫామ్ చేశాడు. దీంతో పూజా, ఫస్ట్ టైం పవన కళ్యాణ్ పక్కన నటిస్తుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు. […]

కేవలం యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్, ఇమేజ్ వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే…!

నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఎన్టీఆర్ సాధించిన స్టార్ డమ్ అండ్ క్రేజ్ అసాధారణం. నందమూరి నటులంటే ఇలాగే ఉంటారని తారక్ నిరూపించారు. తాత పోలికలతో కనిపించే ఎన్టీఆర్ కసికి తాను ఒప్పుకున్న సినిమా, అందులో పాత్రను తన శైలికి అనుగుణంగా మలుచుకోవడంలో నిజంగా యంగ్ టైగరే అని చెప్పాలి. దర్శక రచయిత క్రియేట్ చేసిన ఎలాంటి పాత్రలోనైనా తారక్ ఇమిడిపోగలడు..అని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. […]

రేవంత్ వ‌ల‌లో చిక్క‌ని ఆ మంత్రులు..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ ప‌న్నిన వ్యూహంలో టీఆర్ఎస్ మంత్రులు ఇరుక్కోలేదా..? ఆయ‌న‌ విసిరిన వ‌ల‌కు ఆ చేప‌లు చిక్క‌లేదా..? రేవంత్ దెబ్బ‌కు ఆ మంత్రి ఒంట‌రి వార‌య్యారా..? ముందే ప‌సిగ‌ట్టిన మిగ‌తా మంత్రులు సైలెంట్ అయ్యారా..? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ మ‌రో వ్యూహం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రేవంత్.. రెడ్డి కుల‌స్థుల‌కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ల‌కు అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని.. […]