ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..!

ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..! అంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే జరుపుకోవడమే. అదేంటి ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు అసలు ఏంటీ సంబంధం అనుకుంటున్నారా..? అక్కడికే వస్తుంది అసలు విషయం. కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ సినిమాలు […]

టాలీవుడ్ లో కోటి పారితోషికంగా అందుకున్న తొలి హీరో ఎవరంటే..?

ఇటీవల కాలంలో కోటి అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది.. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే వారు సైతం అవలీలగా పొందుతున్నారు. ఒక సినిమా తెరకెక్కించారు అంటే సుమారుగా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతూ హీరోలకు అందులో రూ.150 కోట్లకు పైగా పారితోషికం కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఒకటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే హీరోలు కూడా కోట్ల రూపాయల పారితోషికం కింద డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. కానీ అప్పట్లో […]

హీరోయిన్ నదియాను ఆ హీరో ప్రేమించాడా.. ఇందులో నిజమెంత..?

సినిమా ఇండస్ట్రీలో ఏ జంట అయినా సరే హిట్ అయిన జంటలు చాలానే ఉన్నాయి. వరుస విజయాలు అందుకు ఉన్నాయంటే ఆ జంట హిట్ పెయిర్ గా ముద్ర పడి పోతూ ఉంటుంది.. ఇక అప్పట్లో అయితే ఎక్కువగా కృష్ణ-శ్రీదేవి, ఏఎన్నార్-సావిత్రి, ఎన్టీఆర్-శ్రీదేవి, బాలకృష్ణ విజయశాంతి, సౌందర్య- వెంకటేష్, చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్లు పదే పదే రిపీట్ చేయడం వల్ల ఈ జంటకు మంచి హిట్ పెయిర్ అని పేరు లభించింది. ఇలాంటి జంటలు కలిసి నటిస్తే […]

ప్రభాస్ చిత్రాలనే రిజెక్ట్ చేసిన కాజల్.. కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా పేరు ఉన్నది. ఇక ప్రభాస్ ఏ హీరోయిన్ తో నటించినా సరే సరిపడు జోడి కాంబినేషన్ గా కనిపిస్తూ ఉంటారు. అలా ప్రభాస్ – కాజల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ […]

ఎఫ్ త్రీ దెబ్బతో బాలయ్య కండిషన్ మామూలుగా లేదే..!

నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయనతో పక్క మాస్ సినిమాలు చేస్తే అఖండ తరహాలో మంచి విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను మూడు సార్లు రుజువు చేసి చూపించాడు. ప్రస్తుతం ఆయన తో వర్క్ చేయడానికి ఎంతో మంది దర్శకులు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తన తదుపరి సినిమాలో బాలకృష్ణ ఒక […]

సినిమా హిట్ అయితే నీకు ఆ భయం ఎందుకు అనిల్ రావిపూడి..?

అనిల్ రావిపూడి..ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామ అన్నది కాదు..హీట్లు కొట్టామా లేదా..అన్నది పాయింట్. ఇప్పుడు ఈ డైలాగ్ నే వాడుతూ అనిల్ ను పొగిడేస్తున్నారు ఆయన అభిమానులు. మనకు తెలిసిందే అనిల్ రావిపూడి డైరెక్టర్ గా చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాను తెరకెక్కించి పాజిటివ్ హిట్ ను అందుకుని డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు అనిల్ […]

హీరో కావాల్సిన దేవి శ్రీ ఎందుకు డ్రాప్ అయ్యాడు.. ఎవ‌రు వ‌ద్ద‌న్నారు…!

తెలుగు సినిమాలలో మంచి హైప్ ఉన్న పాటలను పాడుతూ ఆ హీరో అభిమానులను సైతం బాగా అలరిస్తూ ఉంటాడు దేవిశ్రీప్రసాద్. తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది హీరోలకు ఎన్నో అద్భుతమైన పాటలను కూడా అందించారు. అయితే గత కొంత కాలంగా కెరియర్ పరంగా డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది ఈయనది.. వరుస సినిమాలు చేయాల్సిన డిఎస్పి ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ రీసెంట్ గా అల్లు […]

శ్రీదేవి కండీష‌న్ల‌తో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఇవే…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక హీరో చిరంజీవి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరూ ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సారి గా వచ్చిన చిత్రం మోసగాడు.. ఆ తరువాత రాణికాసుల రంగమ్మ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక 1980వ సంవత్సరంలో వీరిద్దరూ స్టార్ పొజిషన్లో ఉన్నారు. ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి […]

మహేశ్ సినిమాలో ఫ్రెష్ బ్యూటీ..మరి అందుకు ఒప్పుకుంటుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు..ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈ హీరో..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లో 28 వ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పారంభం కానున్నాయి. ఈ సినిమాని డైరెక్టర్ […]