లేడీ స్టార్‌ క్రికెటర్ మిథాలీ రాజ్ అత‌డి వ‌ల్లే పెళ్లికి దూర‌మైందా…!

సాధారణంగా గతంలో క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నట్టుగానే క్రికెట్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. భాష, ప్రాంతీయ తో సంబంధం లేకుండా చాలామంది తమ ఉనికిని నిరూపించుకోవడానికి భారత మహిళ క్రికెటర్ గా మారుతున్నారు. అలాంటివారిలో మిథాలీ రాజ్ కూడా ఒకరు. గతంలో ఆడపిల్లలు క్రికెట్ ఆడితే ఏమనుకుంటారో అని ఎన్నో ఇబ్బందులకు గురైన […]

బాలయ్యతో ఈ యంగ్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ…!

బాలయ్యతో సినిమా చేయాలి అంటే దర్శకుడు పూర్తిస్థాయిలో పరిపక్వత చెంది ఉండాల్సిందే అని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో మొదటి సారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్ […]

స్టార్ హీరోయిన్స్ ను వివాహం చేసుకున్న దర్శకులు ఎవరంటే..?

స్టార్ హీరోయిన్స్ ను సినీ దర్శకులు ప్రేమించి వివాహం చేసుకోవడం అనే విషయం కొత్తేమీ కాదు. సుహాసిని, రమ్యకృష్ణ , రోజా లాంటి స్టార్ హీరోయిన్ ల హవా కొనసాగుతున్న అప్పుడే ఇలా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దర్శకులను ప్రేమించి వివాహం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ దర్శకులను వీరు వివాహం చేసుకోవడమే కాకుండా వారి డైరెక్షన్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించడం జరిగినది.ఇకపోతే ఎవరెవరు హీరోయిన్లు , దర్శకులను వివాహం చేసుకున్నారో ఇప్పుడు […]

వివాహమైన తర్వాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే ఈ సమస్యలు తప్పవా..?

ఒకప్పుడు పెళ్లి అయిన వెంటనే భార్య భర్తలు పిల్లలను కనేందుకు చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు వివాహం చేసుకొని కొద్ది రోజులు తమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. కనీసం ఒక ఏడాది కానిదే పిల్లలు కనడానికి ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు. మరికొందరైతే రెండు, ముడు ఏళ్లు అయినా కూడా బాగా తమ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే వివాహమైన తర్వాత […]

నందమూరి తారక రత్న ఇంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం ఇదేనా…?

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అగ్రనాయకులలో ఒకరు అయినా మన నందమూరి తారక రామారావు గురుంచి తెలియని వారు ఉండరు. మరి అటువంటి మహానుభావుడి వంశం నుంచి అనేక మంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టింది మాత్రం నట సింహం బాలయ్య, అలాగే వారి వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు చేసుకుంటూ.. నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఇక నందమూరి తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో […]

నయనతార – విఘ్నేష్ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకుంది నయనతార. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి సినిమాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలను మాత్రమే చేసిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా నటనకే పరిమితమై లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ సూపర్ స్టార్ గా పేరు పొందిందని […]

సినిమా ఆపేయాలని గవర్నర్ వార్నింగ్.. ప్రేమికులు సినిమా గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

సినిమా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు.. హీరో, హీరోయిన్, నటీనటులను ఎంపిక చేయడం దగ్గర నుంచి… సినిమా మేకింగ్, థియేటర్లలో సినిమా రిలీజ్ చేసేంతవరకు అనేక అడ్డంకులు ఉంటాయి. చివరికి థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత సినిమా టాక్ వచ్చేంత వరకు సినిమా యూనిట్ లో టెన్షన్ ఉంటుంది. సినిమా ప్లాప్ అయితే తర్వాతి సినిమాను జాగ్రత్తగా తీయడం, హిట్ అయితే నెక్ట్స్ సినిమా కూడా హిట్ కొట్టి టాప్ పొజిషన్ కు చేరుకోవడం లాంటివి […]

ప్రేమకి, కామానికి మధ్య తేడా తెలుసా..ఎలా గుర్తించాలంటే..?

ప్రేమ..రెండంటే రెండే అక్షరాలు ..కానీ, ఇది ఇచ్చే అనుభూతి..మిగిల్చే బాధ వర్ణాతీతం. ప్రేమ ..బ్లైండ్, చాలా విలువైనది, అందరికి దక్కదు..ఇలా చాలా సినిమాటిక్ డైలాగ్స్ వినుంటారు. కానీ, అవి ఏవి నిజం కాదు. అస్సలు ప్రేమ ఎలా ఉంటుంది, ఎప్పుడు పుడుతుంది..ఎవ్వరి పై పుడుతుందో మనకే తెలియదు. అది ఓ ఫీలింగ్. స్వఛమైన , పవిత్రమైన ఫిలింగ్ అంతే. అయితే , నేటి తరం పిల్లలు ఈ ప్రేమ అనే పదం చెప్పుకుని..అసభ్యకార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దానిని ప్రేమ […]

బాలయ్య రీమేక్ చేసిన సినిమాలెన్నో తెలుసా?

సినిమాకు భాష, కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఉండవని చెబుతూ ఉంటారు. సినిమా అనేది ఒక వినోదం మాత్రమేనని, దానికి భాష, కులాలు, ప్రాంతాలు అనే బేధాలు ఉండవని సినీ సెలబ్రెటీలు చెబుతూ ఉంటారు. ఏ బాష సినిమాన్ని అయినా ప్రపంచంలోని ప్రజలందరూ చూస్తున్నారని, సబ్ టైటిల్ రూపంలో చూసి ప్రతిఒక్కరూ ఆనందిస్తున్నారని చెబుతున్నారు. ఇక లాక్ డౌన్ లో ఓటీటీ హవా ఎక్కువైపోయి ప్రతి సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ గా టాక్ వస్తుంది. సినిమా […]