దివ్యవాణి సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం ఆ హీరో నేనా..?

దివ్యవాణి.. చూడ చక్కని అందం.. చూపరులను ఆకట్టుకునే నటనతో ఎంతో మంది ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ఏకైక సుందరి దివ్యవాణి అని చెప్పవచ్చు. ముఖ్యంగా బాపు బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి సజీవ సాక్ష్యం దివ్యవాణి.. దివ్యవాణి ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం కూడా ఆమెకు ఉన్న జడ అని చెప్పవచ్చు. వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా ఎన్నోసార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఎన్నో సినిమాలలో గొప్ప ఇమేజ్ ను […]

కన్నడ స్టార్ యష్ క్రేజ్ ను దాటిపోయే ప్లాన్ వేసిన బన్నీ..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF 2 చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రేజ్ ని దాటేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఈ చిత్రం. ముఖ్యంగా కేజిఎఫ్ సినిమా సంచలన విజయం అందుకోగా.. సరికొత్త రికార్డులను సృష్టించి మరింత విజయం సాధించింది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా రెండవ భాగం కోసం ఇప్పుడు దేశమంతా ఎంతో […]

ఎన్టీఆర్ కొడుకు క్రేజ్ మామూలుగా లేదుగా..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నందమూరి వారసుడు..!!

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసుడు..NTR అంటే జనాలకు గౌరవం, ప్రేమ, అభిమానం. ఈయన ని ఓ హీరో లా కాకుండా తమ ఇంట్లోని వ్యక్తిలా ట్రీట్ చేస్తుంటారు ఫ్యాన్స్. తారక్ అన్న అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు అభిమానులు. NTR సినిమాలోకి ..నాన్న , తాత పేరు చెప్పుకుని వచ్చినా..ఏనాడు వాళ్ల పలుకుబడి వాడుకోలేదు. ఆయన సొంత టాలెంట్ తోనే మంచి మంచి సినిమాలు చూస్ చేసుకుంటూ..ఈ స్దాయికి వచ్చాడు. […]

ఈ స్టార్ హీరోయిన్లు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారో తెలుసా… !

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోహీరోయిన్లు కాస్త లేటుగానే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం చాలా ఆలస్యంగా, కొందరు మాత్రం చాలా తొందరగా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. వీరికి పెళ్లయినప్పుడు వారి వయసు ఎంతో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నయనతార లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్‌ను జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు దాటింది. 37 […]

NTR 32: లొకేష్ కనగరాజ్‌తో ఫిక్స్… తారక్ తమిళ్ స్ట్రైట్ మూవీ ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సైలెంట్‌గా పాన్ ఇండియా రేంజ్ సినిమాలను లైనప్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ వల్ల ఇప్పటికే తారక్ నుంచి కనీసం నాలుగు నుంచి ఆరు సినిమాలు రావాల్సింది కానీ, ఒక్కటి కూడా రాలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా కొత్త ప్రాజెక్ట్స్ రెండు అనౌన్స్ అయినా కూడా ఇంకా అవి ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఎన్.టి.ఆర్ తన 30, 31 చిత్రాలను అధికారికంగా ప్రకటించారు. కొరటాలతో యాక్షన్ సినిమాగా ఎన్.టి.ఆర్ 30 తెరకెక్కబోతోంది. ఇక కేజీఎఫ్ […]

నానికి మైండ్ బ్లాకింగ్ షాకిచ్చిన ఆ స్టార్ హీరో .. అస్సలు ఊహించలేదే..?

తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..నాని ఒకటి తలిస్తే..జనాలు మరోలా రిజల్ట్ ఇచ్చారు. పాపం..నానికి గత కొంత కాలం నుండి టైం కలిసి రావడం లేదు ఏది ముట్టుకున్న డిజాస్టర్ గానే మిగులుతుంది. అప్పట్లో “వి” “టక్ జగదీష్” సినిమాలు నాని నిరాశపరిస్తే..ఇప్పుడు అదే లిస్ట్ లోకి యాడ్ అయ్యింది..”అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా […]

సినీ ఇండస్ట్రీలో BUY 1 GET 1 ఆఫర్.. కొత్త పద్ధతి భలేగా ఉందే..!!

యస్..ఇప్పుడు ఇదే వార్త నెట్టింట ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. మారుతున్న కాలానికి కొత్త పద్ధతులు చాలా నే అలవాటు చేసుకుంటున్నారు మన వాళ్ళు. మన సాంప్రదాయాని వదిలేసి..ఫారిన్ కల్చర్ కి అలవాటు డ్డారు నేటి తరం జనాలు . అలాగే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు అందరు. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఇది హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సినిమా హిట్ అయితే […]

పేర్ని నానికి ఈ సారి జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌రా…రీజన్ ఇదేనట ?

కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గ‌త కొంత కాలంగా బంద‌రు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మ‌రింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రింద‌ట త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల‌తో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాల‌శౌరిని ఎమ్మెల్యే వ‌ర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోవ‌డంతో పాటు పేర్ని నానిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు. వీరిద్ద‌రు కాపు […]

పాన్ ఇండియా ఏంటి నా పిండా కూడు..మ‌గ‌త‌నం అంటే అది.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం ఎక్కువుగా వినిపిస్తుంది. ఇప్పుడు పేరున్న హీరో..ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో అందరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో నే తమ సినిమాలు తెరకెక్కాలని చూస్తున్నారు. అయితే, ఇలాంటి పాన్ ఇండియా సినిమాల పై పేముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి ఆయన మాటాలు. తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఉన్నది ఉన్నట్లు […]