ఏపీలో ఎన్నికలకు గట్టిగా యేడాది మాత్రమే టైం ఉన్నట్టు లెక్క. ఎన్నికల చివరి యేడాది అంతా రాజకీయ యుద్ధమే నడుస్తుంది. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనూ అన్ని పార్టీల్లో ఆశావాహుల హడావిడి మామూలుగా లేదు. అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా… దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ స్వయంగా చేయించిన సర్వేలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందిని పక్కన పెట్టేసి కొత్తవాళ్లతోనే ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ […]
Tag: hilihght
ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుందంటే..?
ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుంది..ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయండంలో సందేహమే లేదు. డైరెక్షన్‌లో అనుభవం అంతగా లేకుండా శివ లాంటి సంచలనాత్మకమైన సినిమాను తీసి ఇండస్ట్రీలో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆర్జీవీ కెరీర్‌లో అలాగే అక్కినేని నాగార్జున కెరీర్ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా శివ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఓ స్వీట్ మెమరీ. […]
ఆ హీరోయిన్ కోసం ఏకంగా శ్రీదేవి నే పక్కన పెట్టిన ఎన్టీఆర్.. కారణం..?
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం.. ఇక తెలుగు పరిశ్రమకు మూల స్తంభం లాంటి ఆయనకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా విదేశాలలో సైతం ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అభిమానులలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మిగిల్చాయి. సాంఘిక , పౌరాణిక, జానపద […]
“శభాష్ మిథు ” ట్రైలర్ …అదరకొట్టిన తాప్సి
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తాప్సి ప్రధాన పాత్రలో నటించిన తెరకెక్కిన చిత్రం ‘శభాష్ మిథు ‘ . వయా కామ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ సినిమా ట్రైలర్ని చిత్ర యూనిట్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు .ఈ సినిమా జులై 15 న రిలీజ్ చేయనున్నారు .
కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతోనే..కమల్ సినిమాతో కాదట..?
కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ బాలయ్య సినిమాతోనే..కమల్ సినిమాతో కాదట..? అవును ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో ఇదే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నందమూరి హీరో సినిమాతోనే. కళ్యాణ్ రామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ తన సినిమాల ద్వారా ఎక్కువగా కొత్తవారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. అలా పరిచయం చేసిన వారిలో […]
పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేసుంటే హిట్ అయ్యేదా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. తెలుగునాట పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ మరే హీరోకి లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆయన అభిమానులు సంక్రాతి సంబరాలు జరుపుకుంటారు. అవును.. ఓ తెలుగు పండగకు వారు ప్రాముఖ్యత ఇస్తారో లేదో తెలియదు కానీ, పవన్ సినిమా వచ్చిందంటే వారి చేసే రచ్చ రాష్ట్రం మొత్తం వినబడుతుంది. ఆయన నటించిన సినిమా […]
10 ఏళ్ల కంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న సెలబ్రిటీ జంటలు వీళ్లే…!
బేసిగ్గా అరేంజ్డ్ మేరేజెస్ చాలా వయసు వ్యత్యాసంతో జరుగుతూ ఉంటాయి. అందులో మీరు కూడా ఉండి ఉండవచ్చు. అయితే కొన్ని ప్రేమ వివాహాలలో కూడా ఈ వ్యత్యాసాన్ని మనం చూడవచ్చును. ముఖ్యంగా మన సినిమా తారల వివాహాలలో ఈ రకమైన తేడాలు మనం గమనించవచ్చు. ప్రేమకి వయసు అడ్డు రాదు అని అనేకమంది తారలు నిరూపించారు. వారిలో కొంత మంది డేటాను ఇపుడు మనం పరిశీలిద్దాము. ఇటీవలి ‘పుష్ప’తో ఫహాద్, ‘అంటే సుందరానికి’ సినిమాతో నజ్రియా తెలుగు […]
నలుగురు స్టార్లతో 4 సార్లు ప్రేమలో మోసపోయిన నగ్మా…!
సీనియర్ హీరోయిన్ నగ్మా పరిచయం అక్కర్లేదు. 25 డిసెంబర్, 1974వ సంవత్సరంలో ముంబైలో జన్మించింది. మొదట మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నగ్మా ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి, సౌత్ వైపు వచ్చింది. ఇక్కడ కూడా తన సత్తాని చాటింది. నగ్మాని అప్పట్లో అరేబియన్ గుర్రం అని అనేవారు. ఎందుకంటే ఆమె నడక అంత ఠీవిగా ఉండేది మరి. అందం, అభినయం, స్టైల్ నగ్మా సొంతం. అందుకే అవకాశాలు ఆమె కాళ్ళముందు వచ్చి […]
వయస్సు ముదురుతున్నా పెళ్లికి దూరం అంటోన్న ముద్దుగుమ్మలు…!
వారిని చూస్తే, పెళ్లి అనేది సినిమా తారలకు మినహాయింపేమో అనిపించక మానదు. పెళ్లి అంటే నూరేళ్ళ పంట. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అని చెబుతూ వుంటారు. ఈ సంగతి మన సినిమా తారలు కూడా చెబుతారు, అద్భుతంగా నటిస్తారు. కానీ వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం, పెళ్లిని కాస్త పక్కన బెడతారు. బేసిగ్గా బయట అమ్మాయిలకు 25 దాటితేనే పెళ్లి గురించి బెంగ మొదలవుతుంది. కానీ సినిమా తారలు మాత్రం […]