సినీ పరిశ్రమలో ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. ఇక్కడ క్లిక్ అయినవారు ఎక్కడికో వెళ్ళిపోతారు. అదే ఫెయిల్ అయినవాళ్లు తమ అయినవారికి కూడా కాకుండా పోతారు. ఇలాంటి దారుణాలను ఎన్నింటినో అక్కడ చూడవచ్చు. ఎంతోమంది ఆడవాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఎవరన్నా కొత్తవారు సినిమా పరిశ్రమకు వస్తామంటే మందలిస్తారు. ఆ దర్శకుడు ఇతడేనా […]
Tag: hilihght
NTR 30 సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం.. ఆమెనా..?
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి 2021 డిసెంబర్ నుంచే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2022 మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ సినిమా […]
ఓ మై గాడ్..ముఖేశ్ అంబానీ కి ఆ సమస్య..రాజీనామా వెనుక అంత కధ నడిచిందా..?
“ఇన్నాళ్ళు ఓ లెక్క..ఇక నుంచి ఓ లెక్క..వారసుడోచ్చాడు ..ఆయన కొడుకొచ్చాడు” అంటూ మిర్చి మూవీలో ప్రభాస్ చెప్పే డైలాగ్ ను ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ. అఫ్ కోర్స్ ఎప్పటికైన ఇది జరగాల్సిందే.. కానీ, ముకేశ్ అంబానీ ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకుంటాడు అని ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ గ్రూప్ కు కొత్త చైర్మన్ గా ముకేశ్ అంబానీ వచ్చేశాడు […]
పీవీ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం… ఎప్పటకీ షాకింగ్ డెసిషనే..!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు సాగిన అన్నగారు నందమూరి తారకరామారావు.. ఇటు సినిమాల పరంగానే కాదు.. అటు రాజకీయంగా కూడా తనదైన శైలిలో ముందుకు సాగారు. ప్రతి అవకా శాన్నీ తెలుగు వారి కోణంలోనే చూశారు. ముఖ్యంగా ఆయనకు సాహిత్య అభిమానులు అన్నా.. రచయిత లు అన్నా.. ఎనలేని మక్కువ. ఎప్పుడు అవకాశం వచ్చినా..ఆయన తన అభిమానాన్ని చాటుకునేవారు. ఇలాంటి పరిణామమే ఒకసారి వచ్చింది. అదే.. ప్రముఖ రచయిత.. రాజకీయ దురంధరుడు పీవీ నరసింహారావు.. ప్రధాని […]
రావుగోపాల్‌రావుకు 30 ఇయర్స్ పృథ్వీకి ఉన్న రిలేషన్ ఇదే.. ?
30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగు చెబుతూ తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్‌కి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో అలరించిన పృథ్వీరాజ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతని సినీ కెరీర్ కాస్త నెమ్మదించింది. అయితే ఒక కారణం వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్న ఈ కమెడియన్ ఇప్పుడు జనసేనకి మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పలు ఇంటర్వ్యూలలో కూడా […]
ఒకరు కాదు ఇద్దరు కాదు 5 గురు టాప్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన మహేష్… వరుస బ్లాక్‌బస్టర్లే..!
ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 5 దర్శకులను లైన్‌లో పెట్టాడు. వారందరూ కూడా స్టార్ డైరెక్టర్లు కావడం విశేషం. ఈ ఇంట్రెస్టింగ్ లైనప్ చూసి అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఏ డైరెక్టర్లతో మహేష్ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మహేష్ బాబు సినిమా తీసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో […]
రాజశేఖర్‌కు కూతురుకు అదే దెబ్బడిపోతోందా… పెద్ద మైనస్ అయ్యిందే..!
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్, నటి జీవిత కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో శివాత్మికకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి కలిసి కల్కి సినిమాని ప్రొడ్యూస్ చేసింది. 2021లో తమిళంలో ఓ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో రంగమార్తాండ అనే సినిమాలో నటించింది. కృష్ణవంశీ డైరెక్ట్ […]
సూపర్ హిట్ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..బన్నీ ఫ్యాన్స్ కు ఎందుకు అంత మంట..?
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ ని స్పీడ్ అప్ చేస్తున్నారు. నిజానికి రామ్ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఉండే వన్ ఆఫ్ ది హీరో. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా యావరేజ్ గా ఉంటాయి అనే టాక్ కూడా ఉంది. కానీ, ఈ మధ్య కాలోంలో కొన్ని అనుకుని ఊహించి విషయాలల్లో ఫింగర్ పెట్టి..నెట్టింట ట్రోలింగ్ కు గురైయ్యాడు. ఆ తరువాత తప్పు […]
నరేష్ ప్రేమలో పవిత్ర ఎలా, ఎప్పుడు పడిందో తెలుసా !
టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్… కన్నడ, తెలుగు టీవీ, సినిమా యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ చిగురించిందని ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారని కొద్దిరోజులుగా అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒక ఆలయంలో ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించారనే విషయం బయటకు వచ్చిన సమయం నుంచి ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అవన్నీ […]