ఎన్టీఆర్ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఇదే.. ఇమ్మంది రామారావు..!!

నందమూరి కుటుంబంలో ఇటీవలే ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా సినీవర్గాల నుండి సాధారణ ప్రజల వరకు అందరూ కూడా షాక్ అయ్యారు. ఆస్తి హోదా అన్నీ ఉండి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అభిమానులలో. ఇక ఎన్టీ రామారావు గారి మరణం నుండి ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వరకు ప్రతి సంఘటన గురించి తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. […]

తెలుగులో మాత్రమే ఏకంగా అన్నిసార్లు బ్యాన్ చేయబడ్డ ప్రకాష్ రాజ్.. కారణం..?

ప్రకాష్ రాజ్.. ఏ పాత్ర ఇచ్చినా సరే లీనం అయిపోయి నటించగలిగే ఒకే ఒక్క విలక్షణ నటుడు అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, రాజకీయవేత్తగా , బిజినెస్ మాన్ గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో పూర్తిస్థాయిలో లీనమైపోయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రకాష్ రాజ్ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. నిజానికి ఈయన చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించి ఆ తర్వాత తమిళ్ సినిమా ద్వారా తెలుగు తెరకు […]

చైతూ రెండవ తమ్ముడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

చైతన్య రెండవ తమ్ముడు ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారా..? తండ్రి పరంగా చూసుకుంటే నాగచైతన్యకు ఒక తమ్ముడు, తల్లి పరంగా చూసుకుంటే ఇంకొక తమ్ముడు ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక అటు తండ్రి పరంగా.. ఇటు తల్లి పరంగా ఏకంగా ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్య అయ్యారు చైతన్య. ఇకపోతే నాగార్జున.. లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నప్పుడు నాగచైతన్య జన్మించగా ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మి కి […]

మన వల్లే థియేటర్లలో సినిమాలు ఆడడం లేదు.. అమీర్ ఖాన్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించే ప్రతి సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్లో ఆయన నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో […]

ఇంట్రెస్టింగ్: బాలయ్యకు బింబిసార సినిమాకు సంబంధం ఏమిటి..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలోనైనా నటించగలరు. ఈ విషయం గురించి ప్రత్యేక్మగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే పాత్రలు మరొకరు చేయలేరు. ఏ పాత్ర వేసిన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. పోయిన సంవత్సరం అఖండ సినిమాతో వచ్చిన బాలయ్య..సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపును అందించారు. ఈ సినిమా ద్వార కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలయ్యే కాదు,RRR తో తారక్..బింబిసారతో కల్యాణ్ […]

సుమ పెళ్లి చీర వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…? ధ‌ర తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే…!

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తన ప్రయాణాన్ని కూడా మొదట బుల్లితెర మీద నుంచి మొదలు పెట్టింది. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ కూడా బుల్లితెర మీద నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో […]

నటి భువనేశ్వరి చీకటి రహస్యాలు ఇవే..!!

ఏ సినీ ఇండస్ట్రీ అయినా ఒక మ్యాజిక్ ప్రపంచమని చెప్పవచ్చు ఇక్కడ ఎంతోమంది సహాయక నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలో నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నటి భువనేశ్వరి కూడా ఒకరు ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం ,కన్నడ ,తమిళ వంటి భాషలలో 100కు పైగా సినిమాలలో నటించినది. ఎక్కువగా ఈనటి శృంగార భరిత పాత్రలను పోషిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలలో […]

ఇండస్ట్రీకి మరో ఐటెం బాంబ్..హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న హాట్ హీరోయిన్ కూతురు…!

ఈమధ్య కాలంలో సినిమా హీరోల వారసులే కాదు, హీరోయిన్ల వారసురాళ్లు కూడా సినిమా పరిశ్రమలలో తమ సత్తాని చాటుతున్నారు. డాక్టర్ కొడుకు, కూతురు డాక్టర్లు అయినట్టు, యాక్టర్ కొడుకు కూతుళ్లు కూడా యాక్టర్స్ కావడం గమనార్హం. ఈ క్రమంలో మన తెలుగు పరిశ్రమను తీసుకుంటే ఓ డజనుకు పైగా వారసులు ఒకే కుటుంబం నుండి రావడం ఒకింత చోద్యంగానే కనిపిస్తుంది. ఎవరి ఇంటరెస్ట్ వారిది. ఈ నేపథ్యంలో అల‌నాటి అందాల తార ‘మాలాశ్రీ’ కూతురు వెండితెర అరంగేట్రం […]

₹75 జీతం.. తినడానికి కూడా తిండి లేక.. కన్నీటికి తెప్పిస్తున్న శేఖర్ మాస్టర్ కష్టాలు..!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఇబ్బందులను మీడియాతో వెల్లడించడం జరిగింది. మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ బాగా డాన్స్ చేసేవారు. ఇక రాకేష్ మాస్టర్ లో కొత్త స్టైల్ ఉండేది. ఇక నా డాన్స్ స్టైల్ ను లారెన్స్ మాస్టర్ ప్రశంసించారు అంటూ శేఖర్ మాస్టర్ […]