సినిమా అరాచకం చూసి తట్టుకోలేక.. గూగుల్లో జాబ్ చేస్తున్న పవన్ చెల్లెలు..!!

ఎంతోమంది సినిమాల మీద ఆసక్తితో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగాలు చేస్తూనే.. వాటిని కాదనుకొని మరీ ఇండస్ట్రీ వైపు అడుగు పెడుతుంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం సినిమాలలో జరిగే అరాచకాన్ని చూసి తట్టుకోలేక సినిమా నుంచి దూరంగా వెళ్లిపోయింది. అంతేకాదు గూగుల్లో జాబ్ చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాలో హీరో చెల్లెలుగా నటించిన వాసుకి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె […]

బాలయ్య బాబు వీక్ నెస్ తెలిసిపోయిందిగా..అందుకే డైరెక్టర్స్ ఇలా..?

బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కూడా తనదైన శైలి లో ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న 40 లక్షల రూపాయల ఖర్చు చేసి ఎన్టీఆర్ ఆరోగ్య రథ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా అందులో 10 వేలకు పైగా వ్యాధులను గుర్తించి పరీక్షలు చేసి వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు.. […]

ఆస్తుల కోసం తల్లిదండ్రులపైనే కేసు వేసిన స్టార్ హీరోయిన్స్..!!

కుటుంబం అన్నాక సమస్యలు రావడం సహజం.. కానీ ఆ సమస్యలను బయట ప్రపంచానికి తెలియకుండా కుటుంబంలోని వ్యక్తులతోనే పరిష్కరించుకుంటే సమస్య తొలగిపోతుంది.. అలా కాదని బయట చర్చించుకోవడమే కాదు కోర్ట్ , పోలీస్ స్టేషన్లో అంటూ తిరిగితే ఉన్న పరువు కాస్త పోతుందని చెప్పవచ్చు. సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే సెలబ్రిటీల కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు […]

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీత..జన్మ ధన్యం అంటూ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నటనతో.. మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో నటించాలి అంటే ఇటు టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు […]

నాగార్జునకు అంత సీన్ లేదు.. అత్యంత దారుణంగా అవమానించిన సమంత.. అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో పరిచయమైన వీరు ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరు కారణం చెప్పకుండా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. అంతేకాదు అటు నాగార్జున , ఇటు […]

సినిమాలు ఓకే.. మరి సీరియల్ నటీ నటుల పారిపోషికం ఎంతో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అయినా సరే బుల్లితెర ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం.. సగటు ప్రేక్షకులు తెలుసుకోవాలి అంటే ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు.. ఇక సినిమాలు సీరియల్స్ ద్వారానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా ఎంత సంపాదిస్తున్నారు.. వారి ఆస్తి ఎంత.. ఇలా ప్రతి విషయాలను తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే వారితోషకం విషయంలో మాత్రం […]

గొప్ప మనసు చాటుకున్న కేజీఎఫ్ డైరెక్టర్.. భారీగా విరాళం..!!

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాతో దేశం గర్వించదగ్గ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రమే అని చెప్పాలి. ఇకపోతే ఈయన తాజాగా తన స్వగ్రామానికి భారీ విరాళాన్ని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం .. […]

బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో ఇంద్రజ కూడా ఒకరు. ఇక ఈమె స్టార్ హీరోల సరసన గతంలో నటించింది. ఇక అలా బాలకృష్ణతో లయన్, పెద్దన్నయ్య వంటి సినిమాలలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ.. బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇక బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి అని తెలియజేసింది ఇంద్రజ.బాలకృష్ణ తన మనసులో ఒక మాట నాలుకపై మరొక మాట మాట్లాడరని తెలియజేసింది.. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ […]

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి పాడు పనులు.. శ్రీ రెడ్డి పై తేజస్వి హాట్ కామెంట్స్..!!

కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరెడ్డి అందరి విషయాల్లో తలదూరిస్తూ నానా రభస చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయాన్ని కూడా తెలియజెప్పిన మొదటి వ్యక్తి ఈమె కావడం గమనార్హం. ఇక శ్రీ రెడ్డి గతంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్, హీరో నాని తదితరులు ఈమెను శారీరకంగా వాడుకున్నారు అని బట్టబయలు చేసింది. అంతేకాదు వారితో దిగిన ఫోటోలు, చేసిన చాట్ అన్నీ కూడా […]