టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంత మంచి మనసు . సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ ఖర్చు చేస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో . అంతేకాదు తాను చేసిన సహాయాన్ని బయటకు రానివ్వకుండా పబ్లిసిటీ అంటే దూరంగా ప్రజాసేవకు దగ్గరగా ఉన్నటువంటి హీరో ఈ మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు అంటే సినీ ప్రముఖులు కూడా ఇష్టపడతారు . ఇప్పటికే పలువురు పేద పిల్లలకి అనాధ పిల్లలకి […]
Tag: hilihght
హీరోయిన్ నిఖిత చెత్త పని..ఆడదానివేనా అంటూ చంప పగలకొట్టిన స్టార్ డైరెక్టర్..!?
హీరోయిన్ నిఖిత అమ్ముడు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బబ్లీగా క్యూట్ గా స్మైలీ ఫేస్ తో ఎప్పుడు నవ్వుతూ కనిపించే నిఖిత సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హాట్ పెర్ఫార్మెన్స్ లు ఇస్తూ ఇండస్ట్రీలో అనతి కాలంలో టాప్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ఎంత త్వరగా టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిందో.. అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు […]
టీచర్స్ డే స్పెషల్: మన ఇండస్ట్రీలో ఎంత మంది టీచర్స్ ఉన్నారో తెలుసా..ఆశ్చర్యపోతారు..!!
టీచర్స్/గురువు.. మనకి జీవితంలో చాలా ముఖ్యమైన వారు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసిన కరిగిపోతుందేమో కానీ విద్యాదానం చేస్తే అది చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది.. ఈ మాటలు ఎక్కువ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమే అందుకే తల్లిదండ్రుల రుణం గురువు రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. తల్లిదండ్రుల జీవితాన్ని ఇస్తే గురువు మనం జీవితంలో ముందుకెళ్లడానికి ఓ మార్గం […]
బాలయ్య సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో…?
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటికే కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని దాంతో తన తదుపరి సినిమాల పైన కూడా బాలకృష్ణ ఫుల్ ఫోకస్ పెట్టి తన తదుపరి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.అయితే ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. వాటి గురించి […]
వారి శాపం వల్లే సమంత కెరియర్ నాశనం అయ్యిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. […]
అప్పుడు మహేష్ కోసం ఇ ప్పుడు ఎన్టీఆర్ కోసం.. విజయశాంతి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన విజయశాంతి రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో ఒక సినిమాలో నటించేందుకు […]
శేఖర్ మాస్టర్ టచ్ తో కంట్రోల్ తప్పిన ప్రియమణి.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా పేరు సంపాదించారు శేఖర్ మాస్టర్.. ఢీ ప్రోగ్రాం ద్వారా తన టాలెంట్ ను బయటపెట్టి అందులో టైటిల్ విజేతగా నిలిచి స్వయంకృషితో పైకి ఎదిగాడు శేఖర్ మాస్టర్. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వెల్లువడ్డాయి ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యునిగా పేరుపొందారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో తెలుగు హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్, యష్ మాస్టర్ వంటి వారి […]
ఆ సినిమా ఒక్కటి ప్లాప్ అయితే.. మెగా హీరో పరిస్థితి అంతేనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా మెగా హీరో వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇకపోతే వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే రంగ రంగా వైభవంగా. ఈ సినిమా […]
లైగర్ సినిమా దెబ్బకు అలాంటి నిర్ణయం తీసుకున్న ఛార్మి.. ఏమిటంటే..!!
హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రంగా నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. నిర్మాతగా కరణ్ జోహార్, ఛార్మి, పూరి కూడా వ్యవహరించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈ సినిమాని సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేయడం జరుగుతోంది. గతంలో సినిమా ప్రమోషన్లలో చిత్ర బంధం చెప్పిన మాటలు […]