సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కంగారులో ఫ్యాన్స్ ?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులు ప్రేక్షకులను తమ నటనతో అలరించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి మేటి నటులలో ఒకరే ప్రముఖ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఆ కాలంలో చేసిన ప్రతి ఒక్క సినిమా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా అల్లూరిసీతారామరాజు సినిమా ఈయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. అయితే వయసు మీద పడడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఆ మధ్యన తన సతీమణి […]

ఫ్యాన్స్ కొట్టుకోవ‌డం ఆపండి… టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరో ఎవ‌రో తెలిసిపోయింది…!

ఇపుడు తెలుగు సినిమాలు, హీరోల హవా నడుస్తోంది. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక ఏది ఎలా వున్నా ఇక్కడి హీరోలు మాత్రం ‘మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప’ అంటూ గప్పాలు కొట్టుకుంటూ బతకడం షరా మామ్మూలే. అదే ఇప్పుడు తేలిపోయింది. వారు కొట్టుకువడం కాదు, మనం ఈ విషయం తేల్చదామని ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ‘ఆర్మాక్స్ మీడియా’ తాజాగా ఓ సర్వే చేసింది. […]

టైగర్ కోసం ఏకంగా ఏడు కోట్ల సెట్..?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో ఇటీవల ‘ఖిలాడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. కాగా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రాక్షసుడు అనే సినిమాలను లైన్‌లో పెట్టాడు. కాగా ఈ సినిమాలతో పాటు రీసెంట్‌గా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే పీరియాడికల్ బయోపిక్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు మాస్ రాజా. […]

మహేష్ బాబుతో ఎప్పటికైనా సినిమా చేయాలని ఉంది అంటోన్న స్టార్ డైరెక్టర్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ద్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ […]

” ఇండస్ట్రీలో సొంత విమానాలు హీరోలు ..వాటి కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, బన్ని ఏ హీరోలకు లేని ప్రత్యేకత వీళ్ళు మాత్రమే సొంతం చేసుకున్నారు. అయితే ఈ నలుగురు స్టార్ హీరోలకు ఈ హీరోలకు ఓన్‌గా తమకంటూ సొంత విమానాలు ఉన్నాయి. ఇక మన సినిమా స్టార్స్.. ఖరీదైన అద్దాల మేడల్లో.. పడవల్లాంటి కార్లలో.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు.. విలువైన గాడ్జెట్స్ వాడుతూ వార్తల్లో హల్ చల్ చేస్తుంటారు. ఇక ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే సొంత విమానులు ఉన్నాయి. […]

బాలకృష్ణ సినిమాలో కార్తీక దీపం వంటలక్క… ద‌శ తిరిగిపోయిందిగా…!

తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ కార్తీక దీపం వంటలక్క అంటే చాలా ఇష్టం. తెరపై తనదైన నటనతో ఎంతో ఏడిపిస్తుంది ఆమె. సీరియల్‌లో ఆమెకు వచ్చే కష్టాలు చూసి చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఇక సీరియల్ టైమ్ అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన తారకు తాజా ఎపిసోడ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే ఉత్కంఠతో ప్రతి ఎపిసోడ్‌ను కన్నార్పకుండా చూస్తుంటారు. బుల్లితెరపై ఎంతో ఫేమ్ సంపాదించిన వంటలక్క ఇక వెండితెరపై […]

జక్కన్న మెచ్చిన నటుడి వైవాహిక జీవితం గురించి తెలుసా..?

సినీ ప్రపంచంలోకి ఏంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని తమ కెరీర్ ను కొనసాగిస్తుంటారు. మరి కొంతమంది నటీనటుల మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టరు. మరికొందరు తమ కుటుంబానికి సంబందించిన విషయాలను మీడియా ముందు చెప్పుకోవటానికి కుడా ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళ గురించి తెలుసుకున్న కూడా ఆలోపు వాళ్ళు విడిపోయి ఒకరికి ఒకరు […]

ప‌వ‌న్ `మ‌సాలా` కోసం.. నేత‌ల పాట్లు.. ఏం జ‌రిగిందంటే..!

ఏపీ రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మం లోనే గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌న‌సేన‌, టీడీపీలు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ ప‌రిణామ‌మే ఏపీలో రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం బీజేపీతో ట‌చ్‌లో ఉన్న .. గ‌త రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న‌.. బీజేపీ […]

వైసీపీలో ఇలాంటి నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు..!

`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్ర‌జ‌లు. వైఎస్ కుటుంబంతో న‌డిచి.. జ‌గ‌న్ మాట‌ను న‌మ్మి.. న‌ట్టేట మునిగిన నాయ‌కు డు.. వైసీపీ హిస్ట‌రీలో ఆయ‌న ఒక్క‌డే అంటే.. అతిశ‌యోక్తి కూడా కాద‌ని చెబుతున్నారు. ఆయ‌నే చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. క‌మ్మ సామాజిక‌వ ర్గానికి చెందిన మ‌ర్రి.. నిజాయితీ ప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. త‌న కుటుంబ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన […]