ఆ విషయంలో వీళ్లిద్దరు ఒక్కటే..విధిరాతను మార్చలేరుగా..?

ఏ మనిషి కావాలని తన సమస్యలను కొన్ని తెచ్చుకోడు. వాళ్ళ టైం అంతే..మన పెద్ద వాళ్లు అంటుంటారు గా విధిరాత..బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ నే చెడు పలేడురా..అని..అది అంతే. స్టార్ సెలబ్రీటీలు అందుకు అతీతం కాదు. ఎంత డబ్బున్న..ఎన్ని రాజ భోగాలు అనుభవిస్తున్న..మన అంటూ వాళ్లు లేకపోతే ఆ జీవితం వేస్ట్. పాపం ఆ విషయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్..స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు ఒక్కేలా అనిపిస్తున్నారట. ఇద్దరికి సింగిల్ లైఫే..ఫ్రెండ్స్, బంధువులు, […]

ఆ హీరో కామెంట్స్ కి తమన్ హర్ట్..అలిగాడట..?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో హవా అంతా ఈయనదే. వరుస సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ..ఇచ్చిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..ఇండస్ట్రీలోనే నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ స్దానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయినా..ఆయన ఇచ్చిన సంగీతం సినిమాని నిలబెట్టింది. ఇంకొన్ని సినిమాలు అయితే కేవలం మ్యూజిక్ కారణంగా హిట్ అయ్యాయి. వాటిల్లో ఈ మధ్యనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “భీంలా నాయక్” సినిమా కూడా ఉండడం విశేషం. […]

ఇదే ఫైనల్ వార్నింగ్..పాన్ ఇండియా రౌడీ ‘వారియర్’ కుమ్మేశాడ్రా బాబు….!!

వావ్..ఊర మాస్ లుక్ లో అదరకొట్టేశారు..ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. యస్.. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మూవీ “వారియర్”. ఇప్పటివరకు మనం చూసిన రామ్ వేరు..ఈ సినిమా లో మనం చూడబోయే రామ్ వేరు అని టీజర్ బట్టే అర్ధమైపోతుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు లింగు స్వామి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. లేటేస్ట్ హాట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో […]

బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధ‌మైంది. టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. టీడీపీతో క‌లిసి ప‌నిచే సేందుకు.. బీజేపీ స‌సేమిరా అంటోంది. గ‌తంలో మోడీని చంద్ర‌బాబు అవ‌మానించార‌ని.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా.. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని.. కుటుంబం లేని వారికి మ‌హిళ‌ల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించార‌ని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వ‌స్తామ‌ని.. పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఓ వ‌ర్గం […]

వావ్: ఆ హీరోకి బన్నీ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌.. అద్దిరిపోలా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ..బన్నీ-సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్, గోపీచంద్-ప్రభాస్, రాజమౌళి-తారక్. ఇలా మన ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్ కు విలువ ఇచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, కొందరు హీరో లు మాత్రం అతి తక్కువ టైంలోనే..విడతీయ్యరాని అంత క్లోజ్ గా కలిసిపోయారు. అలాంటి వాళ్లల్లో అల్లు అర్జున్-నవదీప్ కూడా ఒకరు. వీళ్ళు కలిసి చేసింది రెండు అంటే రెండు సినిమాలే..కానీ ఫ్రెండ్ షిప్ బాండ్ ఫెవికల్ కన్నా […]

అయ్య బాబోయ్..కళావతి ప్యాంట్ వేసుకోలేదే..!!

ఏంటో..ఈ సినీ ఇండస్ట్రీ.. మంచిగా పద్ధతిగా చీర కట్టుకునే హీరోయిన్స్ ని కూడా మిడ్డిలు, స్కట్ లు వేసుకుని సూపర్ హాట్ గా మార్చేసింది. మీరు ఈ పైన ఫోటో ని చూసిన్నట్లైతే..కీర్తి లో వచ్చిన ఛేంజ్ ఇట్టే గమనించవచ్చు. అస్సలు సినీ ఇండస్ట్రీలో కీర్త్ సురేష్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముందు నుండి ఆమె పై హోమ్‌లీ హీరోయిన్ అని ముద్ర వేశారు జనాలు. దానికి తగ్గట్లే ఆమె ఎక్కడ లిమిట్స్ క్రాస్ […]

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: మెగా బ్రదర్స్ మల్టీస్టారర్..బాక్స్ బద్దలవ్వాల్సిందే..?

మెగా బ్రదర్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది చిరంజీవి-నాగబాబు-పవన్ కల్యాణ్..అలాంటి స్దానాన్ని సంపాదించుకున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మనం ఇక్కడ చూడబోయ్యేది టాలీవుడ్ బ్రదర్స్ కాదు..కోలీవుడ్ సూపర్ కూల్ బ్రదర్స్. మాస్ ఆడియన్స్ ను అన్న మెప్పిస్తే..క్లాస్ ఆడియన్స్ ను తమ్ముడు మెప్పిస్తాడు.. ఇప్పటికే మీకు అర్ధమైపోయింది కదా..వాళ్లు ఎవరో.. యస్..వాళ్లే కోలీవుడ్ టూ సూపర్ కూల్ మెగా బ్రదర్స్..”సూర్య-కార్తి”. వీళ్లకి తమిలంలో ఎంత క్రేజ్ ఉందో..తెలుగులోను అంతే అభిమానం అందుకుంటున్నారు అభిమానుల దగ్గర నుండి. […]

పెళ్లైన ఆమెకు ఇద్ద‌రు ఫేస్‌బుక్ ల‌వ‌ర్స్‌… హైద‌రాబాద్‌లో అదిరిపోయే ట్విస్ట్‌…!

రోజు రోజుకు స‌మాజంలో బంధాలు, అనుబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడియా యుగంలో క్ష‌ణికావేశానికి లోన‌య్యి ముక్కు మొఖం తెలియ‌ని వారి చేతిలో మోస‌పోతూ స‌ర్వ‌స్వం అర్పించేసుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌గ‌రం నడిబొడ్డున ఈ నెల 4న మీర్ పేటలోని నంది హిల్స్ లో అర్థరాత్రి వేళ చౌరస్తాలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి… తర్వాత మరణించాడు. ముందు ఇది రోడ్డు ప్ర‌మాదం అనే అంద‌రూ […]

అక్కడ తాకాడు..యూట్యూబర్ ని చితకొట్టిన కరాటే కళ్యాణి..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయాయి. మన దగ్గరకు వచ్చి పరసనల్ క్వశ్చన్స్ అడగటం.. మితిమీరిన విధంగా బీగేవ్ చేయడం.. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ తో ప్రాంక్ వీడియోలు చేయడం సరదా అయిపోయింది. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి కానీ, హద్దు దాటి చేయడం ఏంటి అని మనలో చాలా మందే అనుకుంటుంటాం..తిట్టుకుంటుంటాం కూడా. కానీ సినీ నటి కళ్యాణి అలా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే ప్రాంక్ వీడియోలు చూడలేకపోయింది. […]