సీనియర్ నటి అయినా.. ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ ఈమె..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరును సంపాదించారు. ఈ క్రమంలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులను సైతం ఎన్టీఆర్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆతరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించారు. ఇక ఎంతోమంది హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో పారితోషకం తగ్గించుకొని మరి నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ […]

నాని సినీ కెరియర్.. ఈ సినిమా పైన ఆధారపడిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోలలో హీరో నాని కూడా ఒకరు. ఇక తన నటనతో నాచురల్ స్టార్ నాని అనే బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి దూసుకుపోతున్నారు. అయితే నాని నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ […]

సీతారామం హీరో నీ అవమానపరిచింది ఎవరో తెలుసా..?

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో అయినప్పటికీ అందులో జెమినీ గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. ఇక ఇందులో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటనకు సినీ ప్రేక్షకులు సైతం మంత్ర ముగ్ధులు అయ్యారు. ఇక ఇటీవలే సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో […]

ఆసక్తి రేపుతున్న పూరీ -.ఛార్మీ గోవా ట్రిప్..!

ఇటీవల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజ్యాన్ని చూసిన సినిమా ఏమిటంటే లైగర్. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించినది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇక ప్రొడ్యూసర్ గా ఛార్మి, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా వ్యవహరించారు. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.90 కోట్ల రూపాయల […]

టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా […]

దాసరి – ఏఎన్నార్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

లెజెండ్రీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కూడా బాధ్యతలు నెరవేర్చారు దాసరి నారాయణరావు ఇక ఆయన మరణించిన తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయారని చెప్పడంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు , సినీ ప్రముఖులకు ఎంతలా దారి చూపించేవారో మనం అర్థం […]

బన్నీ – సుక్కు కాంబినేషన్లో వచ్చిన మొదటి షార్ట్ ఫిలిం ఏంటో మీకు తెలుసా..?

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటోంది. అందుకే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ సినిమాల ద్వారా మొదలవ్వకముందే ఒక షార్ట్ ఫిలిం ద్వారా మొదలైంది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. మరి సుకుమార్ – […]

కండక్టర్ ఝాన్సీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రాజన్న కూతురు..!!

ఇటీవల బాగా పాపులర్ అవుతున్న పాట ఏదైనా ఉంది అంటే అది పల్సర్ బైకు సాంగ్ అనే చెప్పాలి.. కండక్టర్ ఝాన్సీ ఈ పాటకు స్టెప్పులేసి ఇరగదీసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ ఫోక్ సాంగ్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఆప్స్ లో ఎక్కడ చూసినా కూడా ఈ పాట హంగామా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ లో కూడా ఎక్కువగా ఈ పాటకు డాన్స్ వేస్తూ […]

ఆ ఇంటివల్లే యాంకర్ సుమ కుటుంబం ఇలా అయ్యిందా..!!

బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎందుచేత అంటే ఇప్పటివరకు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సుమ బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం బుల్లితెరపై కార్యక్రమాలే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. అలాగే సినిమా ఫంక్షన్స్ కు, ఏదైనా సినిమా ఆడియో ఈవెంట్స్ కు హాజరవుతూ ఉంటుంది. ఇక మరొకసారి నటి గా జయమ్మ పంచాయతీ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక […]