తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఇక ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హీట్ పడిన ఖాతాలో చేరలేదు నాగశౌర్య. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఉద్దేశంతోనే “కృష్ణ వ్రిందా విహారి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని […]
Tag: hilight
సమంత నటించిన శాకుంతలం సినిమా.. రిలీజ్ డేట్ లాక్..!!
హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో పాన్ ఇండియా హీరోయిన్ గా నటిస్తున్న పారాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎప్పటినుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. […]
తన ప్రియుడితో.. దుస్తులకే రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిన హీరోయిన్..!!
బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్మాండేజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈమె ప్రియుడు అయిన సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో రూ.200 కోట్ల రూపాయలు చీటింగ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఎంతో మంది పారిశ్రామికవేత్తలను వ్యాపారవేత్తల నుంచి సుఖేష్ చంద్ర బలవంతంగా వసూలు చేసినట్టుగా సమాచారం. ఈ కేసు విషయంలోనే జాక్విలిన్ ఫెర్మాండేజ్ పైన తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా పోలీసులు ఈయనను విచారించడం కూడా జరిగింది. జాక్విలిన్ ఫెర్మాండేజ్ […]
ఆ హీరోల రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య మూవీ..!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు తమ పాత సినిమాలను విడుదల చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రాలు USA వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సినిమాలను 4K విజువల్స్ తో విడుదల చేయడం జరిగుతోంది. దీంతో థియేటర్లకు వెళ్లి మరి ఎవరు చూస్తారు అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. ఇక […]
మోక్షజ్ఞ జాతకలా వల్లే ఎంట్రీ ఆలస్యం అవుతోందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ వారసుడు సినీ ఎంట్రీ కోసం అభిమానుల సైతం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుండి ఈ ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ఎవరైనా దర్శకుడు తో సినిమా తీసిన మాట్లాడిన కూడా ఆదర్శకుడితో మోక్షజ్ఞ సినిమా తీయబోతున్నారని వార్తలు ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక దీంతోపాటుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనే విషయంపై వారానికి ఒక వార్త వినిపిస్తూ ఉన్నది. అయితే తాజాగా మరొకసారి […]
ఈ దెబ్బతో మెగా – అల్లు ఫ్యామిలీ విడిపోయినట్టేనా..?
చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలు స్టూడియోలు పుట్టుకు రావడం జరిగింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియో.. దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి రామానాయుడు స్టూడియో, కృష్ణ ఫ్యామిలీ కి సంబంధించి పద్మాలయ స్టూడియో ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోలు పుట్టుకు రావడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ రెండు స్టూడియోలు మాత్రమే షూటింగ్లో బాగా కళకళలాడుతున్నాయి. అయితే అన్నపూర్ణ స్టూడియో విషయంలో […]
జానీ మాస్టర్ భార్య ప్రాణాలు కాపాడిన మెగా హీరో.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో జానీ మాస్టర్ కూడా ఒకరు. జానీ మాస్టర్ మెగా కుటుంబానికి పెద్ద అభిమాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో ఆదరిస్తూ ఉంటారు. అందుచేతనే మెగా హీరోల సినిమాలకు తప్పకుండా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ తనకు చేసిన సహాయాన్ని గురించి జానీ మాస్టర్ ఇంతవరకు […]
తన తోటి హీరోలందరూ దొంగలే.. బాంబు పేల్చిన విజయశాంతి..!!
టాలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపొందింది హీరోయిన్ విజయశాంతి. అటు సినిమాలలో ఇటు రాజకీయాల్లో కూడా తన మార్క్ చాటుకుంటుంది విజయశాంతి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలలో నటిస్తూ భారీగానే రెమ్యూనికేషన్ అందుకుంటోంది. అలా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ విజయశాంతి కేవలం రాజకీయాలపై మాత్రమే ఫోకస్ చేస్తుంది. మొదటిసారిగా 1979లో […]
ఎన్టీఆర్ పేరు మార్చడం పై జూనియర్ ఎన్టీఆర్ సంచలనం ట్వీట్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈ కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించి విజయవంతంగా నిలిచారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా పేరుపొందాడు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేయడం జరిగింది. ఎన్టీఆర్ పేరుకు బదులు వైయస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగడం జరిగింది. అటు వైసీపీ మాత్రం […]