కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ ను బుల్లితెర నటి వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇకపోతే పెళ్లయిన రోజు దగ్గరనుంచి వీరి జంట హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వీరు సోషల్ మీడియాలో ఏం చేసినా సరే వైరల్ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ హనీమూన్ కి వెళ్ళిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా వీరిపై విపరీతంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. దీంతో మహాలక్ష్మి దయచేసి తన […]
Tag: hilight
ఐశ్వర్యరాయ్ చివరి చిత్రం పొన్నియన్ సెల్వనేనా..?
1990లో సినీ ప్రేక్షకులు అందరూ కూడా అభిమానించే హీరోయిన్ గా పేరు పొందింది ఐశ్వర్యరాయ్. ముఖ్యంగా ఈమె అబ్బాయిల కలల రాకుమారిగా కూడా పేరు పొందింది. అందం , అభినయంతో ఆమె తన బాడీ లాంగ్వేజ్ తో, తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే కాలం మారుతున్న కొద్ది ఆమె అందం కాస్త తగ్గిపోయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కూడా అందం తగ్గకుండా అలాగే తన సినీ కెరియర్ […]
బాలయ్య అలాంటి వ్యక్తే.. అంటే షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!
వెండితెరపై.. బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో నటి ఇంద్రజ కూడా ఒకరు. ఇంద్రజ.. బాలకృష్ణ , మోహన్ లాల్ , కృష్ణ, రాజేంద్రప్రసాద్, ఆలీ వంటి హీరోలతో కూడా నటించింది. యమలీల సినిమాకు మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంద్రజ ఆ తర్వాత 90 సినిమాలలో పైగా నటించింది. ప్రస్తుతం పలు షో లలో బుల్లితెరపై కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా బాలకృష్ణ పై తనకున్న అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం […]
Godfather: సినిమాలో సల్మాన్ ఖాన్ ఇష్టం లేకుండానే నటించారా..?
గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. మలయాళ రీమేక్ లూసీఫర్ ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో కీలకపాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు ఆమెకు భర్త పాత్రలో సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోహన్ రాజ […]
నన్ను చంపడానికి విష ప్రయోగం చేశారు.. సెన్సేషనల్ కామెంట్ చేసిన బాలయ్య హీరోయిన్..!!
బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్త అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఎందుచేత అంటే బాలయ్య బాబుతో కలిసి వీరభద్ర సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలుగా నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే మీటు ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో నిరంతరం ఎప్పుడు వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. ఒక సినిమా షూటింగ్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తనతో […]
అప్పుడు హీరో.. ఇప్పుడు విలన్ గా మారబోతున్న హీరో సోదరుడు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా ఇ. వి.వి సత్యనారాయణ ఎంత పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఈయనకు ఇద్దరు కుమారులు అందులో ఒకరు ఆర్యన్ రాజేష్, మరోకరు అల్లరి నరేష్.. ఆర్యన్ రాజేష్ మొదట సొంతం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఆర్యన్ రాజేష్ కేవలం కొద్ది సినిమాలలోనే మాత్రమే నటించి మెప్పించారు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు హీరోగా సక్సెస్ కాలేకపోతున్న సమయంలో కొన్ని సంవత్సరాల పాటు […]
సమంత మొదటి క్రష్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం తన హవా ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు.. అయితే గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగులకు కాస్త దూరంగా ఉంటుంది సమంత.అయితే ప్రస్తుతం తను నటించిన శాకుంతల చిత్రం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇ సినిమా కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ […]
కనీసం శ్రీముఖి తోనైనా గాడ్ ఫాదర్ కి కలిసొచ్చేనా..?
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దాదాపుగా ఈ సినిమా ఇప్పటికీ రూ.200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అభిమానుల సైతం తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. కనీసం ఈ సినిమా విడుదలకు రెండు వారాలు కూడా […]
అతడితో ఎఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కుష్బూ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కుష్బూ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తమిళంలో ఇమే ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఏకంగా ఈమెకు అక్కడ అభిమానులు ఒక గుడి కూడా నిర్మించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుష్బూ భర్త కు హీరోయిన్ సౌందర్య అంటే చాలా ఇష్టమని తెలిపింది. సుందర్ డైరెక్షన్లో వచ్చిన […]