ఈ స్టార్ విలన్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట..!!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సుబ్బరాజు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. సుబ్బరాజు ఏ సినిమాలో నటించిన కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలనటుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలలో తగ్గించినప్పటికీ పలు ఇంటర్వ్యూలలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు సుబ్బరాజు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్బరాజు మాట్లాడుతూ ఎల్కేజీ […]

తొలిప్రేమ నటి కీర్తిరెడ్డి సోదరుడు కూడా హీరోనే అని తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు ఇక హీరోయిన్గా కీర్తి రెడ్డి తన అందచందాలతో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అయితే అనుకున్నంత స్థాయిలో ఇమే కెరియర్ రాణించలేక పోయింది.. ఇక మహేష్ బాబుతో రెండు సినిమాలలో నటించిన అంతగా కలిసి రాలేదు. దీంతో అక్కినేని సుమంత్ […]

ఇండియన్ 2 సినిమాకి కమల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలు హీరో కమలహాసన్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన విక్రమ్ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబట్టిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఏకంగా కమలహాసన్ కొన్ని కోట్ల రూపాయలు లాభాలను పొందారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు రూపాయలపైగా వసూలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో […]

అక్రమ సంబంధంతో అత్త చేతికి చిక్కిన స్టార్ హీరో అల్లుడు.. కట్ చేస్తే..!!

ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ, పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరిగిన తొందరగానే ఏవో ఒక కారణాల చేత వారు విడిపోతూ ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే ప్రస్తుతం ఒక స్టార్ కపుల్ కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరోలు సినిమాలతో ఎంత ఫేమస్ అయితే అవుతారో వాళ్ళ భార్యలు కూడా అంతే ఫేమస్ అవుతూ […]

ఆ డైరెక్టర్ వల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది..త్రిష..!!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నీయన్ సెల్వన్. ఈ సినిమా షూటింగ్ కూడా గత కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాలో చాలామంద స్టార్స్ సైతం నటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, త్రిష కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్లు విడుదల చేయగా అందరిని […]

ఆ హీరోని నమ్మి చేజేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్న కామ్నా జెఠ్మలానీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు సైతం హీరోయిన్ గా ఎదగాలని కోరికతోనే ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వారు ఉన్నారని చెప్పవచ్చు. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ. ఈమె తల్లి కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మొదట మోడలింగ్ వైపుగా అడుగుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది 2005లో వచ్చిన ప్రేమికులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది […]

ఆ పొరపాటు చేయడం వల్లే ఇండస్ట్రీకి దూరమయ్య.. నటుడు పృథ్వి..!!

తెలుగు సినీ ప్రేక్షకులలో ఎప్పటికీ గుర్తుండిపోయే విలక్షణమైన నటన ప్రదర్శించిన వారిలో నటుడు పృథ్వి కూడా ఒకరు. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రం 1997లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రం ద్వారానే తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నారు పృద్వి. ఇక ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు. ఇక పలు సినిమాలలో సైడ్ […]

ఆ హీరో దెబ్బకు కళ్యాణ్ రామ్ ఆస్తులు అమ్మేశారని తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ కుటుంబం నుంచి నటులుగా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న తదితర హీరోలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే సినిమాల పరంగా తక్కువ సక్సెస్ లో ఉన్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే కళ్యాణ్ రామ్ […]

యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంతో ఫైర్ అవుతున్న బాలయ్య..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ సిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. ఈ విషయం పేను సంచలనంగా మారుతోంది. దీంతో టీడీపీ నేతలు సైతం ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయమై ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ […]