కాబోయే భర్తతో యాపిల్ బ్యూటీ.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందే..ఫోటోలు వైరల్ ..!!

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `దేశముదురు` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్న హన్సిక ఆ తరువాత.. ఎన్టీఆర్ తో `కంత్రి`, ప్రభాస్ తో `బిల్లా`, రామ్ తో `కందిరీగ`, `మస్కా` అలాగే రవితేజ తో `పవర్` వంటి సినిమాలలో నటించి మంచి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా తమిళంలో కూడా వరుస‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి స్టార్ […]

బికినీ అందాలతో ట్రీట్ ఇస్తున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక బికినీ ఫోటోని కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఒక వెకేషన్ లో దిగిన ఫోటో అన్నట్లుగా కనిపిస్తోంది. అది కూడా సీ ఫుడ్ తింటున్న సమయంలో […]

ఆ కారణంగానే పవన్ సినిమాలలో నన్ను తీసుకోలేదు.. ఆలీ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా ఫ్రెండ్షిప్ నటీనటుల మధ్య ఉండనే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమంది హీరోలు తమ సినిమాలలో కొంతమంది కమెడియన్లను ఏరుకోరి మరి ఎంచుకుంటూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంటుందని చెప్పవచ్చు. అప్పట్లో చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా బ్రహ్మానందం కనిపించేవారు. ఒకవేళ కథలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉండేలా చూసేవారట. అలా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా కమెడియన్ ఆలీని కూడా అలాగే తీసుకుంటూ ఉండేవారట. […]

గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో వచ్చేది ఆ రోజే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. చిరంజీవి తెరకెక్కించే సినిమాలు కూడా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అందులో విఫలం కావడంతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు.కానీ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. దీంతో తను […]

ఆహా షో కోసం సుధీర్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ .. జబర్ధస్త్ కి ట్రిపుల్..!!

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ మిగతా వాటికన్నా డిఫరెంట్ గా టీవీ ఛానల్ తరహాలో రియాల్టీ షోలను ప్లాన్ చేస్తూ మంచి సక్సెస్ ను అందుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.` కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్` అనే పేరుతో ఓ కామెడీ షో అతి త్వరలో ఆహాలో ప్రసారం అవబోతోంది. అయితే ఈ కామెడీ షో లో ప్రముఖ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. `జబర్దస్త్ షో` ద్వారా ఎంతో మంచి గుర్తింపు […]

హీరో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసినట్టేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు హీరో రాజ్ తరుణ్. ముందుగా హీరోగా కంటే డైరెక్టర్ గా పనిచేయడానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో యువ హీరోలలో స్టార్ గా ఎదిగారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను […]

ఒక్కవేళ ఆ సినిమా హిట్ అయితే.. గట్టిగా అరిచి బిల్డింగ్ నుండి దూకేస్తా.. ఆర్జీవి సెన్సేషనల్ కామెంట్స్ ..!!

రాంగోపాల్ వర్మ.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసి ప్రస్తుతం వివాదాల డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పట్లో యంగ్ హీరోలను తన సినిమాలతో స్టార్ హీరోలుగా తీర్చిన రాంగోపాల్ వర్మ గ‌త‌ కొన్ని రోజులుగా ప్రతి విషయానికి కాంట్రవర్సీని జోడించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాడు.అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా కాంట్రవర్సీ సినిమాలకు డైరెక్షన్ చేస్తూ కాంట్రవర్సీ డైరెక్టర్ గా నిలిచిపోయారు. అంతేకాకుండా ఈయన సినీ కెరియర్ విషయంలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో […]

ఈ దొరసాని ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్లో సుదీర్ఘకాలంగా స్టార్ హీరోగా కొనసాగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక వీరిద్దరిలో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేసేందుకు కూడా ఓకే చెబుతున్నప్పటికీ టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. తెలుగులో తెలుగు హీరోయిన్ కి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. […]

శ్రీహరి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ,నటుడుగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించారు నటుడు శ్రీహరి. అయితే శ్రీహరికి సంబంధించి చివరి ఫోటోలు ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో శ్రీహరిని కనుక్కోవడం చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం శ్రీహరి ఇంతలా మారిపోవడానికి కారణాలు ఏంటా అని తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే శ్రీహరికి సంబంధించి ఈ ఫోటోలు చూసిన ఆయన అభిమానులు ఏమైంది అనే బాధ […]