`అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ తో బ‌న్నీ నెక్స్ట్‌.. రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను `అర్జున్ రెడ్డి` మూవీతో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సెన్సేష‌న్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో ప్ర‌క‌టించాడు.   శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర‌ […]

ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మార‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్‌ బ్యూటీ శ్రీలీల చేతినిండా ప్రాజెక్టులపై ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయమై ఏడాదే అయింది. చేసింది కూడా రెండే సినిమాలు. కానీ యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు కూడా శ్రీ‌లీల‌ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల‌ చేతిలో దాదాపు పది చిత్రాలు ఉన్నాయి. అయితే వచ్చిన ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మారడానికి ఓ స్టార్ హీరో కారణమని […]

అదిరిపోయే బికినీ ట్రీట్ ఇచ్చిన వర్మ హీరోయిన్..!!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. వర్మ ఎంతమంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ సైతం పాపులర్ చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. వర్మ వల్ల లైన్ లైఫ్ లోకి వచ్చిన హీరోయిన్లలో అప్సర రాణి కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కిన దక్కకుండా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ నెస్ తో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.. నా ఇష్టం, డేంజరస్ […]

భూమా మౌనిక రెడ్డికి ఒక కొడుకు ఉన్నాడా..? అస‌లింత‌కీ మొదటి భర్త ఎవరు?

మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ తాజాగా భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం వీరి వివాహం హైద‌రాబాద్ లో మంచు ల‌క్ష్మి నివాసంలో వైభ‌వంగా జ‌రిగింది. మంచు మ‌నోజ్ కు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతి అనే అమ్మాయిని మ‌నోజ్ వివాహం చేసుకున్నాడు. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు మౌనిక రెడ్డితో ఏడ‌డుగులు వేశారు. కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మ‌రియు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వీరి […]

తారకరత్న హాస్పిటల్ బిల్లు కట్టింది అతనే.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్..!!

నందమూరి కుటుంబంలో నుంచి హీరోలుగా ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే అలా సక్సెస్ కాలేక పోయిన వారిలో తారక రత్న కూడా ఒకరు. తారకరత్న సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ 9 సినిమాలతో ఎంట్రి ఇవ్వడం జరిగింది. ఇది ఒక అరుదైన రికార్డుగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. అయితే తారకరత్న గడిచిన కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. తారకరత్న మరణించినప్పటి నుంచి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే […]

అవన్నీ పుకార్లే.. మంచు మ‌నోజ్ పెళ్లితో అస‌లు నిజం తేలిపోయిందిగా!

మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ ఫైనల్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. భూమా మౌనికారెడ్డితో ఏడడుగులు వేశాడు. శుక్ర‌వారం రాత్రి మంచు లక్ష్మి నివాసంలో మంచు మ‌నోజ్‌-మౌనిక వివాహం వైభ‌వంగా జ‌రిగింది. గత కొంత కాలం నుంచి ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే.   మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు, ప‌లువురు సినీ […]

పెళ్లి విషయంలో నేను అదృష్టవంతురాలి అంటున్న లావణ్య త్రిపాఠి..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది.అయితే అదృష్టం కలిసి రాలేకపోవడంతో స్టార్ హీరోల సరసన నటించలేకపోతోంది.అయినా కూడా దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో నెట్టుకొస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా పులిమేక వెబ్ […]

ప్రగ్యా జైస్వాల్ కి ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..!!

ఈ మధ్యకాలంలో బాలయ్య పలు కమర్షియల్ యాడ్లలో కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కెరియర్లో ఎన్నో చిత్రాలు నటించిన బాలయ్య ఎందుకో కమర్షియల్ యాడ్ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేసేవారు.కానీ ఈమధ్య రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఒక యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి జువెలరీ సంస్థకు సంబంధించి ఒక యాడ్లో నటించారు. ఈ యాడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి కనిపించడం జరిగింది. వేగ శ్రీ జ్యువెలరీ అండ్ డైమండ్ […]

వామ్మో..పుష్ప -2 సినిమా కోసం రూ.1000 కొట్లా..?

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. పుష్ప చిత్రం దాదాపుగా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ పార్ట్-2 నీ మరింత గ్రాండ్ గా ఆవిష్కరించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒకసారి కొత్త ఫీల్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని సుకుమార్ […]