వరుస హిట్స్ తో కెరీర్ పరంగా యమా జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో పూజా హెగ్డే గ్రాఫ్ దెబ్బకు పడిపోయింది. ఐరన్ లెగ్ అంటూ కూడా ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అయితే గత ఏడాది ఎదురైనా […]
Tag: hilight
శర్వానంద్ కు ఈ రోజు నిజంగా స్పెషలే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు!
టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కు ఈరోజు నిజంగా స్పెషల్ డే అని చెప్పాలి. నేడు ఆయనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు శర్వా పుట్టినరోజు. ఇది అందరికీ తెలిసిందే. మార్చి 6న 1984లో జన్మించిన ఆయన.. ఈ ఏడాదితో 39 ఏటా అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శర్వా తదుపరి చిత్రం `Sharwa35` నుంచి ఓ క్రేజీ పోస్టర్ విడుదలైంది. అలాగే మరో ప్రత్యేకత […]
మహేష్-త్రివిక్రమ్ మూవీకి క్రేజీ టైటిల్ లాక్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్ 28` వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సెట్స్ […]
NTR 30: ఎన్టీఆర్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్..!
RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రమైపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. అభిమానులు కూడా తన నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ -30 వ సినిమా రిలీజ్ డేట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా […]
Teaser: రావణాసుర తో భయపెట్టడానికి వస్తున్న రవితేజ..!!
మాస్ హీరో రవితేజ గత సంవత్సరం ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ధమాకా సినిమా తర్వాత రవితేజ నుండి వస్తున్న చిత్రం రావణాసుర. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ రవితేజ పాత్ర విషయంలో సస్పెన్స్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. […]
“ప్రాజెక్ట్ కే ” సెట్లో గాయపడిన అమితాబ్ బచ్చన్..!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే.. ఇందులో ప్రభాస్ హీరోగా , దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగానే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఒక సన్నివేశంపై చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పక్కటెముకలకు గాయమైందట. అమితాబ్ బచ్చన్ తో పాటు […]
జ్యోతిక సంచలన నిర్ణయం.. ఇంట్లో వారిని ఎదురించి ఆ పని చేస్తుందా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి, ప్రముఖ నటి జ్యోతిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక.. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. కొన్నాళ్లపాటు ఇంటి బాధ్యతలను చూసుకుంది. ఇక పిల్లలు పెద్దవారు కావడంతో మళ్ళీ కెరీర్ పై దృష్టి సారించింది. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను పోషిస్తూ నటిగా సత్తా చాటుతోంది. అలాగే […]
చరణ్ అలాంటి వాడే.. ఆ అనుభవాన్ని మరచిపోలేను.. కియారా షాకింగ్ కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంటగా ప్రస్తుతం `ఆర్సీ 15` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ యాభై శాతం కంప్లీట్ […]
పెళ్లి కాకుండానే తల్లి అయిన శ్రీలీల.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు తలైంది. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో ఎంత బిజీ హీరోయిన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. దాంతో ఈ బ్యూటీ ఇటు యంగ్ హీరోలకే కాకుండా అటు స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు […]