అదేంటి నాగ్‌కు చిరుకు ఎక్క‌డ తేడా వ‌చ్చింది… నాగ్ ఎందుకు ఈ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు…!

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. 80,90వ దశంలో వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగల ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వ‌స్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బాల‌కృష్ణ‌- చిరంజీవి సినిమాలు రిలీజ్ అంటే అభిమానులకి యుద్ధంలా […]

ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు చేసిన త‌ప్పుతో పిల్ల‌ల కెరీర్ నాశ‌న‌మైందా…!

సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరియర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరియర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్ లు ఉంటారు. అటు వారి కుటుంబ సభ్యుల వ‌ల్ల కూడా తమ కెరియర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ […]

హిట్ కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటున్న మహేశ్ బాబు..నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే ..!?

మహేష్ బాబు ది త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది అతడు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. రెండవది ఖ‌లేజా ఈ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమా స్సంబ్28 అనే వర్కింగ్ టైటిల్ తో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇదే సందర్భంలో ఈ […]

టాలీవుడ్ స్టార్ హీరోకు త‌న రేటుతో దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్ ఇచ్చిన న‌య‌న్‌…!

2005 లో వచ్చిన ‘అయ్యా’ సినిమాతో నయనతార సౌత్ సిని ప‌రిశ్ర‌మ‌కు పరిచయం అయ్యారు. మొద‌టి సినిమానే భారీ సక్సెస్‌ కావడంతో.. స్టార్ హీరోల సినిమ‌లో నటించే అవకాశం వచ్చింది. త‌ర్వాత వ‌రుస సినిమా ఆఫర్ లతో.. సౌత్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటి. వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. […]

బీజేపీకి స‌హ‌కారం.. వైసీపీలో కొత్త గేమ్ మొద‌లైందా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్క‌ట్లు తెచ్చిపెడుతున్నాయ‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా.. అక్క‌డ నుంచి ఏపీ వైసీపీ నాయ‌కుల‌తో పోన్‌లో మాట్లాడిన‌ట్టు.. స‌మాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయ‌న ఫోన్ చేసి.. త‌మ‌కు సాయం చేయాల‌ని.. ఆదిశ‌గా ఆలోచ‌న ఎందుకు చేయ‌డంలేద‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర‌కు […]

రమ్యకృష్ణ కెరీర్ ను టర్న్ తిప్పిన సినిమా ఇదే..ఆ రోజుల్లోనే సంచలన రికార్డ్..!!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80-90వ దశకంలో అగ్ర హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక అదే సమయంలో రమ్యకృష్ణ తన కెరియర్ ఆరంభంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలన్నీ సరిగ్గా ఆడక పోవడంతో ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్రవేశారు. ఆ టైంలో […]

హీరో విజయ్ ఇల్లు అన్ని కోట్లా..ఇంద్రభవనం మించిపోయేలా ఉందిగా..!?

కోలీవుడ్ స్టార్ హీరోలో ఒకరైన దళపతి విజయ్ కు త‌మిళ్‌ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ చేసిన సినిమాలన్నీ ఎక్కువ శాతం సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. తమిళ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఎవరిని చేసిన సర్వేలలో ఎక్కువ శాతం విజయ్ అని సర్వేలు తేల్చాయి. ఇతర హీరోలకి ..విజయ్ అభిమానులు షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ వ‌రుస‌ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీగా […]

ఏపీలో జ‌న‌సేన‌ది బ‌లుపా.. వాపా… అస‌లేం జ‌రుగుతోంది…!

ఏ పార్టీ అయినా.. ప్ర‌భుత్వంలోకి రావాలంటే..సంస్థాగ‌తంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్ర‌స్థాయిలో జెండా మోసే నాయ‌కుడి నుంచి జైకొట్టే కార్య‌క‌ర్త వ‌ర‌కు బ‌లంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్య‌త్వ న‌మోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేస‌మ‌యంలో యువ‌త‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హించి.. వారిని బూత్ లెవిల్‌లో నియ‌మిస్తాయి. అదేస‌మ‌యంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయ‌తీలు.. కార్పొరేష‌న్ల ప‌రిధిలో పార్టీని బ‌లోపేతం చేస్తాయి. ఇవ‌న్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బ‌లం మీదే.. స‌ద‌రు […]

చేయాలి అనిపించింది చేశా..తప్పేముంది..న్యూడ్ ఫోటోషూట్ పై రణవీర్ వాంగ్మూలం..!?

బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆయన చేసిన న్యూడ్ ఫోటోషూట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. అ క్ర‌మంలోనే ఆయనపై సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాలు విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన పై ముంబైలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన […]