‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ వస్తాడా? ఓ సీరియల్ నటిని పట్టుకొని, నా భార్య అని అంటున్న పోసాని?

మెంటల్ కృష్ణ అనగానే తెలుగు వాళ్ళు అందరికీ గుర్తొచ్చే పేరు పోసాని కృష్ణ మురళి. అవును.. తెలుగు చిత్ర సీమలో మొదట రైటర్ గా, దర్శకుడిగా, నేడు ఆర్టిస్టుగా సోనసాగుతున్న పోసాని గురించి తెలియని వారు వుండరు. ముఖ్యంగా మెంటల్ కృష్ణ సినిమాతో పోసాని ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలియంది కాదు. పోసాని ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరు కూడా […]

మ‌హేష్ ఆ స్టార్ హీరోతో మ‌రో సీత‌మ్మ వాకిట్లో రెడీనా…!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు టాలీవుడ్ లో ఈ తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారన్న ఆశలు ఎవరికి ఉండేవి కాదు. అలాంటి సమయంలో మహేష్ – వెంకటేష్ ఇద్దరూ పెద్ద డేరింగ్ స్టెప్ వేసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ […]

వైష్ణ‌వ్ తేజ్ 120 సార్లు చూసిన ఆ రెండు హిట్ సినిమాలు ఇవే…!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్‌. అటు అన్న సాయిధరమ్ తేజ్ టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే అన్న బాట‌లో సినిమాల్లోకి వచ్చిన వైష్ణవి తేజ్ కు తొలి సినిమా ఉప్పెనతోన అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. అసలు ఉప్పెన సినిమా వసూళ్లు చూసి టాలీవుడ్ స్టార్ హీరోల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక తొలి సినిమాకే ఇంత వ‌సూళ్లు రావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు […]

టాప్ కింద‌కు జ‌రిపి ఎద అందాల‌తో రెచ్చిపోతోన్న జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌…!

బుల్లితెరపై ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు వారిలో కొంతమంది స్టార్‌లుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. బుల్లితెర నటి వర్ష అంటే తెలియని వారు ఉండరు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. వర్ష కెరియర్ ఆరంభంలో మోడలింగ్ చేసేది.. ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశాలు రావటంతో ఈమె సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత జబర్దస్త్ లో కొన్ని స్కిట్లు చేసి అందాలు ఆరబోస్తూ, తన కామెడీతో అదరగొట్టి […]

ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో ఊహించ‌ని ట్విస్ట్‌… ఇంత క‌న్‌ఫ్యూజ్ ఏంటో…!

తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అభిమానులుకూ నిరాశగానే ఉంది. ఆ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా అస‌లు మొదలవుతుందా ? లేదా అన్న అయోమయంలో పడిపోయారు. ఎన్టీఆర్ తన తర్వాతే సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తానని చెప్పాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా […]

డిజాస్ట‌ర్ టాక్‌తో దుమ్ము రేపిన ‘ లైగ‌ర్ ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా తెర‌కెక్కిన సినిమా లైగ‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ నుంచి ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత వ‌చ్చిన ఈ లైగ‌ర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు అదిరిపోయాయి. దీంతో సినిమాకు నెగ‌టివ్ టాక్ వ‌చ్చినా కూడా ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ దుమ్ము రేపేశాయి. లైగ‌ర్‌ నైజాం లో ఫస్ట్ డే మంచి వసూళ్లనే […]

మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్‌.. చియాన్ విక్ర‌మ్ ‘ కోబ్రా ‘ ట్రైల‌ర్ చంపేసింది..! (వీడియో)

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైన్ తెర‌కెక్కిన‌ ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.విక్రమ్‌కు జోడిగా కేజిఎఫ్ భామా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కోబ్రా ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్లో విజువ‌ల్స్ అదిరిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్లో విక్రమ్ గణిత శాస్త్రవేతగా కనిపించనున్నాడు. ట్రైల‌ర్లో విక్ర‌మ్‌ […]

ఏపీలో వినాయ‌క చ‌వితి రాజ‌కీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?

అత్యంత సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటే.. అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపిస్తుం ద‌నే వాద‌న ఉంటుంది కాబ‌ట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్ర‌భుత్వానికి ఎవ‌రు స‌ల‌హాలు ఇస్తున్నారో.. ఎవ‌రు ఏం చెబుతున్నారో.. తెలియ‌దు కానీ.. కీల‌క‌మైన హిందూ సామాజిక వ‌ర్గం విష‌యంలోప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదానికి కార‌ణంగా మారుతున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి […]

రామ్ చరణ్‌ గొప్పతనం బయటపెట్టిన ట్రైనర్… చరణ్‌ ఆ విషయం దాచాడట?

రామ్ చరణ్ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆమడ దూరం వుండే చరణ్ అంటే అభిమానులకు పిచ్చి. రామ్ చరణ్ ఎంత ఒద్దికగా ఉంటాడో సందర్భాన్ని బట్టి సినిమావాళ్లు, సన్నిహితులు, స్నేహితులు ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ విషయాన్ని రామ్ చరణ్ ట్రైనర్ అయినటువంటి ‘కుల్దీప్ సేతి’ చెప్పుకొచ్చాడు. అతను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ…. […]