టాలీవుడ్ లో టాప్ టెన్ టీజర్స్ ఇవే..

సాధారణంగా ఒక సినిమాను షూటింగ్ పూర్తిచేసి, థియేటర్లో విడుదల చేస్తే ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్ కోసం బృందం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి జనాల్లోకి తీసుకెళ్తుంటారు. ఇక చిన్న సినిమా అయినా సరే లేదా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే పాన్ ఇండియా మూవీ అయినా సరే ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే తప్పకుండా ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. పబ్లిసిటీ లేకుండా ఏ సినిమా కూడా హైప్ పెరగడం […]

మన స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై ఎవరెవరు నటించబోతున్నారో తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు ఎంతో స్టార్డం సంపాదిస్తుంటారు. తమ పిల్లలు అంతే స్టార్ డమ్ సంపాదించాలని ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి వారికీ అన్ని విధాలుగా నటన నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు సైతం తమ పిల్లలను ఇప్పటినుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు..ఇక వారి గురించి తెలుసుకుందాం. 1). సితార: మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు. ఇక అంతే కాకుండా సితార ప్రముఖ ఛానల్ లో వెబ్ సీరీస్ కు […]

ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్..పిక్ వైరల్

ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ పై కనిపించి, సందడి చేశారు. ఇక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, హీరోయిన్లు తమ స్నేహితులతో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఇక అంతే కాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , రానా ల తో కలసి […]

నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?

నంద‌మూరి హీరోల‌ నుండి మ‌ల్టీస్టార‌ర్ వస్తే చూడాల‌ని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆస‌క్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి క‌లను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ […]