రా ఏజెంట్ పాత్రలో ప్రిన్స్..?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు రా ఏజెంట్‌గా మొదటిసారి […]

సందీప్ కిషన్ గొప్ప మనసు..!

యావత్ ప్ర‌పంచం అంతా క‌రోనాతో అతలాకుతలం అయిపోతుంది. ఏ సమయానికి ఏం జ‌రుగుతుందో తెలియటం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఒక‌రికి ఒక‌రం అండగా ఉండాలి. సినీ సెల‌బ్రిటీలు అంతా తమ సహాయంగా ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అందిస్తూ కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రజలకి అండగా నిలుస్తున్నారు. అలానే టాలీవుడ్ యువ హీరో అయిన సందీప్ కిష‌న్ అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా ఉంటానంటూ ట్వీట్ చేసి అంద‌రి మనల్లను పొందుతున్నాడు. క‌రోనా కార‌ణంగా త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్లల […]

వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?

టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు. […]

సూర్య సరసన నటి షీలా కుమార్తె..!?

బుల్లితెరతో మొదలు పెట్టి ఇప్పుడు వెండితెరకి అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. ఈమె అలనాటి ప్రముఖ నటి షీలా కూతురు. రజిషా ఇప్పటికే కొన్ని మలయాళ మూవీస్ లో నటించింది. తాజాగా ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ మూవీతో రజిషా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ […]

వ‌రుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..!

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితం అయిన న‌టుడు వ‌రుణ్ సందేశ్. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా అయ్యాడు వరుణ్. ఆ తరువాత బిగ్ బాస్ షోకి త‌న భార్య‌ వితికతో క‌లిసి అందరిని అలరించాడు. వ‌రుణ్ సందేశ్ ప్ర‌స్తుతం ఎం.ఎస్‌.ఆర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇందువ‌ద‌న అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి […]

వెంకీ సినిమాకి అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్..?

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత కరోనా తీవ్రతతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ముప్పై ఐదు […]

నిర్మాతగా మారనున్న యంగ్ హీరో!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు అయిన హీరో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారబోతున్నాడు. టాలీవుడ్కే ఇండస్ట్రీలో కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం2 వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ ఇప్పుడు నిర్మాత గా మారి రాణించాలనుకుంటున్నాడు. కాగా వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను మొదలు పెట్టి మూవీస్ నిర్మించబోతున్నాడు సుమంత్ అశ్విన్. గతంలో నిర్మాతగా పలు హిట్​లు తన ఖాతాలో వేసుకున్న నిర్మాత ఎమ్మెస్​ రాజు. […]

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం…!?

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. అజిత్ మరోకసారి వాలిమై దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ మూవీ రూపొందబోతోంది. ఇంతక ముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ఇది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో […]

వాయిదా పడ్డ వెంకీ సినిమా..ఆఫీసియల్ అనౌన్స్మెంట్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత టైములో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మూవీ బృందం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. నారప్ప సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ఈ […]