కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ధనుష్ సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వడం వల్ల.. ఇక్కడ కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడీయన. ఇక కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మంచి కథ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామని ధనుష్ ఎప్పటి నుంచో భావిస్తున్నాడట. అయితే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ డైరెక్టర్ […]
Tag: hero dhanush
ధనుష్ సినిమాలో బెల్లంకొండ..త్వరలోనే ప్రకటన?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండగా.. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణన్ రీమేక్ రైట్స్‌ను శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ […]
కృతి శెట్టికి బంపర్ ఆఫర్..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్?!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మరియు రామ్ సరసన […]