అవును! ఎవరి అవసరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమవుతాయో చెప్పడం కష్టం. ఇక, పాలిటిక్స్ అన్నాక ఈ అవసరాలు మరీ ఎక్కువగా ఉంటాయి. సీనియర్ రాజకీయ పండితుడిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎంగా చంద్రబాబు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. విషయంలోకి వెళ్తే.. నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా గతంలో పనిచేసిన నందమూరి హరికృష్ణను బాబు పక్కన పెట్టేశారనే వార్తలు ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. హరితో బాబుకు పనిలేదని అందుకే […]
Tag: Harikrishna
టీటీడీ చైర్మన్ ఎంపికలో బాబు నయా వ్యూహం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం లభించడమే ఎన్నో జన్మ ల పుణ్యం ఉండాలంటారు పెద్దలు. అలాంటి శ్రీవారికి ఆయన సన్నిధిలో సేవచేసే భాగ్యం వస్తే.. అది కూడా పాలక మండలి చైర్మన్ గా పనిచేసే భాగ్యం లభిస్తే.. అందుకే.. చాలా మంది ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ అయితే చాలు! అనుకుంటారు ఇప్పుడు ఆ చైర్మన్ పదవి త్వరలోనే ఖాళీ కాబోతోంది. ప్రస్తుతం ఉన్న చదలవాడ కృష్ణమూర్తి పదవి కాలం త్వరలోనే ముగియనుంది. […]
టీటీడీ చైర్మన్‌గా సీతయ్య..! బాలయ్య ఒప్పుకుంటేనే!!
ప్రస్తుతం టీడీపీ నేతల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్న పదవి… టీటీడీ చైర్మన్. దీనికి విపరీతమైన పోటీ ఉంది. ఈ విషయంలోనే రాజమండ్రి, నరసరావు పేట ఎంపీల మధ్య పెద్ద అంతర్గత యుద్ధమే జరిగింది. దీనికి చంద్రబాబు తన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టడంతో.. పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బాబుపై అలిగాడు కూడా. అలాంటి కీలకమైన పోస్టును చంద్రబాబు ఇప్పుడు తన బావగారైన సీతయ్య.. నందమూరి హరికృష్ణకు అప్పగించాలని భావిస్తున్నారట!! ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ […]
బావపై హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం ఉన్నా.. ఏనాడూ తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసింది లేదు! కానీ తొలిసారి హరికృష్ణ.. చంద్రబాబుపై నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను ఆయన వివరించారు. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోంచి బాబు లాక్కున్నతర్వాత ఎన్టీఆర్ రాజకీయ […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్‌గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]