దాదాపు మూడేళ్ల టైం టేకింగ్ తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది అనడంలో సందేహం లేదు. వాటికి ప్రధాన కారణం పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అలాగే పవన్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. […]