పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా […]

‘పంచమి’గా అవతారమెత్తిన ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రాబిన్‌హుడ్ తరహా చిత్రంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ […]

భీమ్లా నాయక్ సరే.. హరిహర వీరమల్లు ఏమయ్యాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ మేనియాతో యావత్ టాలీవుడ్ ఊగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఇక ఈ సినిమాను మల్టీ్స్టారర్ మూవీగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తితో పవన్ ఈ సినిమా కంటే ముందే ప్రారంభించిన మరో సినిమాను జనం […]

`వీరమల్లు` కోసం శూలంతో పవన్ క‌స‌ర‌త్తులు..వైర‌ల్‌గా ఫొటోలు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `హరిహర వీరమల్లు` ఒక‌టి. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం సమర్పణలో ఎ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ […]