పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వీరమల్లు టికెట్ కాస్ట్ తగ్గింపు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ ఏపి డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీగా ప్రీమియర్ షోస్ ప‌డ్డాయి. టికెట్ ధరలు భారీగా పెంచి చాలా వరకు కలెక్షన్లు దక్కించుకున్నారు మేకర్స్. అయితే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం విఎఫ్‌ఎక్స్ స్టోరీ […]

పవన్ సినిమాకు 8 ఏళ్ల తర్వాత బెనిఫిట్ షోస్.. మరి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తాడా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఓ సినిమాను బెనిఫిట్ షోను చూసి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎప్పుడో అజ్ఞాతవాసి సినిమాలో ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్.. ఆ తర్వాత పవన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయిన ఒక్క సినిమాను కూడా బెనిఫిట్ షోస్ అందించలేకపోయారు. కారణం.. జగన్ ప్రభుత్వం. వకీల్ సాబ్ సినిమాకు భారీ బెనిఫిట్ షోస్‌ ప్లాన్ చేసినా.. చివరి నిమిషంలో గవర్నమెంట్ దానికి అనుమతి ఇవ్వకపోవడం. అలాగే.. […]

వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి […]

పవన్ సినిమాకు బయ్యర్లే దొరకట్లేదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!

గత కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులంతా.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎట్టకేలకు షూటింగ్‌లు పూర్తిచేసుకుని.. జూన్ 12న రిలీజ్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సినిమా విఎఫ్ఎక్స్‌ కాకపోవడంతో.. మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాను ప్రారంభించి ఐదేళ్లు అవుతున్న క్రమంలో.. నిర్మాతకు […]

కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక‌ చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్‌ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]

హరిహర వీరమల్లు టీజర్‌లో కనిపించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమంలో పూర్తిచేసుకుని వచ్చే నెల 28న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్‌ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని.. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్‌లు […]

పవర్‌స్టార్ కోసం 2 పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన త్రివిక్రమ్.. డైరెక్టర్ ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా.. మరో పక్కన హీరోగా.. అటు సినిమాల్లోను.. ఇట్టు రాజకీయాల్లోను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడ్. ఇక ఆయన సినిమాలపై సంపాదించిన డబ్బులు ఆయన కంటే ఎక్కువగా జనాల కోసం ఖర్చు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విపత్కర సంఘటనలకు తన వంతు సహాయంగా రూ.10 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమాలకు అడ్వాన్స్ తీసుకోవడం.. జనాల కోసం […]

వీరమల్లు సైట్స్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో భారీ సక్సెస్ సాధించి పాలిటిక్స్ లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క తాను సెట్స్ పై మధ్యలోనే వదిలేసిన మొదటి సినిమా హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తుంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న హరిహర వీరమల్లు దాదాపు 50% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు మిగిలిన భాగం కూడా పూర్తి […]

పవన్ ” హరి హర వీరమల్లు ” స్పెషల్ ప్రోమో.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో కొనసాగుతూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఉన్నటువంటి మూవీస్ లో ” హరి హర వీరమనులు “ఒకటి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఇతర పాత్రలలో బాబీ డియోల్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక […]