మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా తన 70వ‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి మెగా 157 మూవీ గ్లింప్స్ కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్గా రిలీజ్ చేశారు టీం. మెగాస్టార్ ఒరిజినల్ పేరుని టైటిల్ గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు పండగ‌కి […]

ఇంద్ర సినిమాకే హైలెట్గా నిలచిన ఆ డైలాగ్ ఎలా పుట్టిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రియల్ హిట్ సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. బి.గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ ద‌త్త్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా మెప్పించారు. మ‌ణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మంచి ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ సక్సెస్ తో అప్పట్లోనే కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. […]