” హనుమాన్ ” విలన్ గుర్తున్నాడా.. అతని భార్య కూడా తెలుగు టాప్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెర‌కెక్కుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోయినా.. చాలామంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. వారి ఫేవరెట్ మూవీలో లిస్టులో చేరిపోతాయి. అలాంటి సినిమాలలో వాన సినిమా కూడా ఒకటి. కమర్షియల్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా.. మంచి టాక్ తెచ్చుకుంది. పోను.. పోను.. సినిమా కాల్ట్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటలు, యాక్టింగ్ ఇలా ప్రతిదానికి ఆడియన్స్ ఫీదా అయిపోయారు. ఇప్పటికి వాన సినిమా టీవీలో వస్తుందంటే […]