ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తో కలిసి ‘ హనుమాన్ ‘ మూవీ వీక్షించిన బాలయ్య.. ఏం చెప్పారంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా హనుమాన్ సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తేజా సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రేంజ్ లో పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు తక్కువగా కేటాయించిన.. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన హనుమాన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి […]

అబ్బుర‌ప‌రిచిన `హ‌నుమాన్` అస‌లు బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!

యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమృత అయ్యర్‌ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ ను బయటకు వ‌ద‌ల‌గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కొండలు, లోయలు, జ‌ల‌ […]