‘ హనుమాన్ ‘ సెన్సేషనల్ రికార్డ్.. నాలుగు రోజుల్లో రూ.100 కోట్లు..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. స్టార్ యాక్ట‌రస్‌ వరలక్ష్మి శరత్ కుమార్.. తేజ అక్కగా, అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులో భారీ హైట్ ను తెచ్చుకుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ అద్భుతమైన విజువల్స్, […]

ఆ పవర్ ఫుల్ స్టార్ హీరో వల్లే ‘ హనుమాన్ ‘ మూవీ హిట్ అయిందా? బయటపడ్డ సీక్రెట్..

యంగ్ హీరో తేజ సజ్జ‌ హీరోగా.. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తేజ అక్కగా నటించింది. అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా 12న రిలీజ్ చేసేందుకు ఇండస్ట్రీ నుండి వీరికి ఎన్నో ఇబ్బందులు […]