కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి నుంచి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతార.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను సైతం మంత్రముగ్ధులరు చేయడమే కాదు.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతర చాప్టర్ 1 రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా.. తానే డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవగా.. జయరాం, […]
Tag: hambale films
కేజిఎఫ్ మేకర్స్‌తో హృతిక్ రోషన్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ రేంజ్‌లో తన లుక్స్ తో ఆకట్టుకునే హృతిక్ బాలీవుడ్‌లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు క్రియేట్ చేసుకున్నాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఆయనకు తిరుగులేని క్రేజ్ దక్కింది. తను హీరోగా నటించిన క్రిష్ సిరీస్, ధూమ్ 2 సినిమాలు తెలుగు వర్షన్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే.. హృతిక్ రోషన్ కెరీర్‌లో […]