నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లు వచ్చి బాలయ్యతో సందడి […]
Tag: Guests
జక్కన్నతో బాలయ్య `అన్ స్టాపబుల్` సందడి..ఇక ఫ్యాన్స్‌కి పండగే!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వగా.. ఫస్ట్ ఎపిసోడ్‌కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్ గెస్ట్లుగా విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. బాలయ్య కూడా తనదైన […]
బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకి రాబోయే గెస్ట్‌లు ఎవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో 5 సెప్టెంబర్ 2021న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఆఖరికి మానస్, శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరిలు […]
బాలయ్య టాక్ షోలో సందడి చేయబోయే స్టార్లు వీళ్లే..?!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా హోస్ట్‌గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నందమూరి అభిమానులే కాకుండా ప్రేక్షకులు, సినీ తారలు సైతం ఈగర్‌గా […]
ఆ షోకు వచ్చే గెస్ట్ ల రెమెన్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!
టాలీవుడ్ లో ఆలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటు కమెడియన్ గా, ఇటు హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేరు ఉంది. ప్రస్తుతం ఆలీ ఓ టీవీ షోలో మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తన షో ద్వారా సెలబ్రిటీల మనో గతాన్ని, తమ జీవితాలలో జరిగిన సుఖాలను, దుఖాలను ఆలీ ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో […]