పాటలే లేకుండా అనిరుథ్, జెర్సీ డైరెక్టర్ కాంబో మూవీ.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో అందరికీ మంచి అంచనాలు ఉన్న సినిమా వీడి 12. ఈ సినిమాకు డైరెక్టర్గా గౌతం తిన్న‌నూరి వ్యవహరించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. గౌత‌మ్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కువచ్చిన మళ్లీ రావే, జెర్సీ సినిమాలు ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ 12వ సినిమాకు ఈయన దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఒక క్రేజీ టాక్ నెటింట‌ […]

నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా…లైగ‌ర్ కు మించిన డిజాస్టర్ కానుందా..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగ‌ర్ సినిమాతో గ‌త సంవ‌త్స‌రం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి భారీ నెగిటివ్ టాక్‌ను మూట కొట్టుకుని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయకు జంటగా […]

విజయ్ దేవరకొండను లైన్‌లో పెట్టిన నాని డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. విజ‌య్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. నాని హీరోగా తెర‌కెక్కిన జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]