రెండేళ్ల తర్వాత అవకాశం అందుకుంటున్న రవితేజ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అవ్వాలని ఎంతోమంది కలలు కంటూ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాళవిక శర్మ కూడా ఒకరు.. రవితేజ నటించిన నేల టికెట్ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చూడడానికి అందంతోపాటు నటనపరంగా మంచి ప్రతిభావంతురాలని చెప్పవచ్చు. కానీ మాళవిక శర్మకు మాత్రం పెద్దగా లక్ కలిసి రాలేదు. రెండో ఆఫర్ కోసం దాదాపుగా మూడేళ్లపాటు వెయిట్ చేయవలసి వచ్చింది.. రెండో ఆఫర్ 2021లో రామ్ నటించిన రెడ్ […]

ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు […]