క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మాలినేని.. త్వరలోనే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తున్న బాలయ్య.. ఆ వెంటనే గోపీచంద్‌తో సినిమా స్టార్ చేయనున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. అందులో బాలయ్య […]
Tag: gopichand malineni
బాలయ్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్` డైరెక్టర్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..మే నెలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా `క్రాక్` చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే […]