‘ విశ్వం ‘ ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ డైరెక్టర్ శీను వైట్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెంకీ, దూకుడు లాంటి బ్లాక్ బ‌స్టర్లు ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. గత కొద్ది కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ రీసెంట్‌గా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాయి. నిర్మాత విశ్వ ప్రసాద్ కూడా.. వరుస సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నా.. చాలా వరకు సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ […]